మీకు మనసుందా.....వెంటనే దాన్ని చంపేయండి.మీకు ఆత్మాభిమానముందా..దాన్ని కూదా చంపేయండి..సిగ్గు.. శరం .. లజ్జా ..అభిమానం.. అని సొకాల్ద్ రచయితలు చెప్పేవన్నీ కుప్పబొసి తగలెట్తెయండి. సక్సెస్ లొ ఉన్నవాడు నవ్వితే నవ్వాలి ఎడిస్తె ఏడవాలి . మీ ముందు గొప్పగా కనిపించెవాడు ఎంత వెధవయినా చివరికి మీ బాత్రూంలొకూడా వాడిగురించి చెడుగా మాట్లాడకండి .అన్నిటినీ మించి చుట్టూ ఉనావాళ్ళందరిని పిచ్చివాళ్ళాలాగా చుస్తూ నవ్వుతూ మీ వంతుకొసం వేచి చూడండి..మీ వంతు రాగానె మంటలు పుట్టించండి .ప్రస్తుతము ...ఎప్పటినుంచొ తెలుగు సినిమారంగం లొ నడుస్తున్న తంతు ఇదె .ట్రెండ్ ని సెట్ చెయటానికి ప్రయత్నించకండి .ట్రెండ్ ని ఫాలొ కండి.. విజయం మీదె .మీకు శుభం కలుగు గాక
No comments:
Post a Comment