తెలుగు సినిమా విషయానికొస్తే అందరికెమొగానీ నాకు నా ప్రత్యేకమైన రుతువులు చాలా ఉన్నాఇ. కె.విశ్వనాథ్ ఒ రుతువు...పుట్టన్న ఓ రుతువు..,బాలచందర్ ఓ రుతువు ..,భారతీ రాజా…. భాగ్యరాజా...ఇలా చాలావున్నై.. తెలుగు లొ నా రుతువులు..హిందీలొ అయెతే ఎంతమందిఉన్న యాష్ చొప్రా నాకు వసంతం లాంటివాడు.అప్పుడే ఆయన వెళ్ళిపొయాడంటే . నా వసంతం నన్ను వదిలిపొఇనట్టనిపిస్తొంది.
No comments:
Post a Comment