కొంతమంది మిత్రులు 25 సంవచ్చరాలపైనించే అమెరికా లో ఉంటున్నారు .అలాగే బ్రిటన్లోనూ ...ప్రపంచం ..నాలుగు మూలలా ఉంటున్నారు .వీళ్ళు అక్కడ ..అన్ని రకాల ఆనందాలననుభవిస్తూ ..అప్పుడప్పుడూ పంచెలు కట్టుకుంటూ అన్నమయ్యల పాటలు పాడుకుంటూ అదే దేశ భక్తి అనుకుంటున్నారు.వాళ్ళ పిల్లలకి అదే నూరి పోస్తున్నారు
మేము ముద్దుగా పిల్చుకునే ..సరస్వతి ని మీరు సాస్ అని పిల్చుకోండి ..కానీ..మీరు ముందు మానసికంగా ఎదగండి..
పిల్లలకి మన సంప్రదాయాల్తో పాటు.. మన సంతతి పిల్లలు..గ్రామీ అవార్డ్ గెల్చుకొచ్చెలా ..వాళ్ళని ప్రొచ్చహించండి..అమెరికన్ అయెడల్ లో భారత సంతతిని ..మేము చూడాలి .మేము ఇక్కడ విశ్వ సంగీతమైన ..ఇంగ్లీష్ లో విజయకేతనమెగురవేసే ... రెపటి తరాన్ని చూదాలి.
మేము..ఇకముందు మయెఖెల్ ..జాక్సన్..లు..షకీరాలు ..జానెట్ జాక్సన్..ల ఆల్బం లు కొనకుండా ..ఆ స్థాయి కెదిగేలా మీ పిల్లలని ..తయారు ..చేయండి..మీ పిల్లలు ..ప్రపంచ స్థాయికెదిగెతే చాలు..ఏ కళారూపంలో అయినా ..అది..మా అందరికీ గర్వకారణమే
అదికూడా ఎదుగుదలే
బెయాన్స్ ..పాట హెలో చూడండి ..ఆ స్థాయి పాటని..మీ..పిల్లలు పాడలేరా .
మాకు ఇక్కడున్న ..శంకర శాస్త్రులు చాలు .అమెరికన్ శంకరశాస్త్రులు ఎందుకు?

No comments:
Post a Comment