Sunday, 18 January 2015

.హిందువులు ..కత్తుల్లా బ్రతకాలి.

మీకు..తెలుసా..
కత్తి కి ఎంత ఆత్మ గవురవమో..తనను అగవురపరచిన వాడిమీద .. తన అస్థిత్వాన్ని ..ప్రశ్నించినవాడిమీద ఎంత కసిగా దాడి చెస్తుందో?
తనను కాలితో .తొక్కినవాడిమీద ఎంత కసిగా రియాక్ట్ అవుతుందో?
తెలుగు వాళ్ళు ..హిందువులు ..కత్తుల్లా బ్రతకాలి..దిక్కుమాలిన నాయకుల ..కాలి చెప్పుల్లా కాదు . ఆత్మ గవురవం లేనివాడు..తనని తాను ప్రేమించుకోనివాడు..తనను తాను తెలుసుకోనివాడు ..తనకితానే..బరువు కాక ఈ సమాజానికి కూడా బరువుగా మారతాడు .

No comments:

Post a Comment