చెరబండరాజు ..నిఖిలెశ్వర్..జ్వాలాముఖి..నగ్నముని...మహాస్వప్న .భైరవయ్య ఈ అదరుగురు. .దిగం బర కవులూ .ఒ తిరుగుబాటుకు..గుర్తులు.
ఓ యువ తరాన్ని ప్రభావితం చెసిన గొప్ప రచయితలు. కవులు .ప్రజలని మేల్కొల్పటం కోసం.ప్రభుత్వం చెతిలో అస్టకస్టాలు పడ్డ ..మహానుభావులు.
ఆటా ..తానా ..లాంటి సస్థలు
ఇలాంటి ప్రజా రచయితల రచనలను ఒక్కచోట చెర్చాల్సిన అవసరం చాలా ఉంది
ప్రభుత్వానికి అవసరం లేని ..ప్రజా రచయితలు...ప్రజకళాకారులందరూ విలువైనవాళ్ళే
ఇలాంటివాళ్ళందరి రచనలని మేధావులే రేపటితరం కొసం కాపాడుకో వాలి
తెలుగువాళ్ళు కాకుండవుండివుంటే ..వాళ్ళెప్పుడో ..అంతర్జాతీయ రచయితలయ్యే వాళ్ళు
అవునండీ మంచి విషయాన్ని గుర్తుచేశారు . ఇలాంటి ప్రజా రచయితల రచనలను ఒక్కచోట చెర్చాల్సిన అవసరం చాలా ఉంది
ReplyDelete