Wednesday, 21 January 2015

మోసం చెయ్యాలంటె

ప్రేమికుల అందరి ఆఖరి లక్ష్యం ..కామమే...ప్రేమికులందరూ..కాముకులే...కానీ...కాముకులందరూ ప్రేమికులు కాలేరు
24 December 2012

ఎదుటి మనిషిని ప్రేమించటం..మొదలు పెడితే ..అతడు చెసె ప్రతీ పనీ ..అందంగానే కనిపిస్తుంది.మొదట్లో ఇలా ప్రేమ ఎక్కువైనవాళ్ళే ..విజయవంతమైన మనుషుల చుట్టూ భజన బ్రుందాలుగా ఎర్పడతారు .ప్రెమ లేకున్నా అవసరం కొసం ప్రెమ నటిస్తూ..సదరు వ్యక్తిని...నిలువెల్లా విషాపూరితం చెస్తారు.ఈ భజన బ్రుందాల పొగద్డ్త్ల నుంచి తేరుకోని ఆవ్యక్తి కొన్నాళ్ళు పొయాక ..వెనక్కి తిరిగి చూస్తే ఏమీవుండదు.ఎవరూ ఉండరు
18 DECEMBER 2012 

ప్రతి పుస్తకంలో నాకు ఇద్దరి జీవితాలు కనపడతాయి. ఒకటి రచ ఇతది..రెండోది పాత్రలది
17 DECEMBER 2012

ఎదుటివాళ్ళను
మోసం చెయ్యాలంటె......రాజకీయాల్లో ..జేరాలి 
నిన్ను నువ్వు మోసం చేసుకోవాలంటే ..సినిమారంగం లో .. జేరాలి
16 DECEMBER2012

ఆలొచల లెవెల్ పెరగాలంటే ...నెత్తిమీద మొయలేనన్ని సమస్యలుండాలి.వెయ్యి రూపాల అవసరానికి ..100 రూపాయలే ఉండాలి .తప్పనిసరి తలంటి స్నానానికి ..చెంబెడు నీళ్ళు మాత్రమే ఉన్నపుడే ...ఎలా ఎలా..అన్నప్పుడే ..ఆలోచల ..లెవెల్ పెరుగుతుంది .ఆలోచనల్లో ..తాజాదనం..కొత్తదనం ..వస్తుంది
16 DECEMBER2012

కలలు కనటానికి కూడా మనలో క్వాలిటీ..అర్హతా..ఉండాలి.మనం కనే కల కూడా..మన మానసిక స్థాఇని బట్టే ఉంటుంది
16 DECEMBER2012

లైంగిక ఆకర్షణ ..లేకపొతే ప్రేమ అనేదిపుట్టదు.చరిత్రలో ..అందమైన అమ్మాఇల్ని ప్రే మించిన మొగవాళ్ళున్నారు కానీ కురూపుల్ని ప్రేమించిన మొగవాళ్ళేవరూ లేరు
16 DECEMBER2012

No comments:

Post a Comment