Tuesday, 27 January 2015

భారత దేశం లో చాలామంది..ఈ జాభీస్ ..వ్యాధితో ..బాధపడు తున్నా రు .


             చాలామంది..తమ అజ్ఞానాన్ని..జ్ఞానం గా భ్రమిస్తుంటారు.తాము అజ్ఞానులమని..తమకి తెలిసింది చాలా తక్కువని..తాము తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువని..అస్సలు గుర్తించరు .అంతే కాదు..ప్రచార మాధ్యమాలద్వారానో..ప్రసారమాధ్యమాల ద్వారానో..తమ ఉనికిని కాపాడుకునేందుకు..తాము గొప్పవాళ్ళల్లా  భావ వ్యక్తీకరణ  చేసేందుకు..ఎల్లప్పుడూ..పరితపిస్తూ..లేని పోని..పిచ్చి..అనామకమైన..దరిద్రపు అసహ్యపు..వ్యక్తీకరణలను..తెరమీదికి తెస్తుంటారు. తమ మానసిక అల్పత్వానికి తగ్గట్టుగా...తమ..భ్రమలని..ఎదుటివాళ్ళ మీద  రుద్దుతూ ఎదుటివాల్లకు తమ అజ్ఞాన సందేశాలని..అజ్ఞాన భావ వ్యక్తీకరణలని అందిస్తూ ఉంటారు .
ఇలాంటివాళ్ళ వల్ల ..ప్రమాదం లేదనుకుంటారు కాని..ఇలాంటివాళ్ళే సమాజానికి అసలు ప్రమాదం....
సమాజం లో ఇలాంటివాల్లే చాలా ఎక్కువ..కాబట్టి..వీరిభావజాలానికి..అదే భావజాలమున్నవాళ్ళు..ఆకర్షితులవుతారు..ఒకళ్ళకొకళ్ళు..వీరంతా   ఓసమూహంగా..పక్కవాళ్ళని ప్రభావితం చెయ్యటానికి..జనాలని..ఓ మార్కెట్ చేసి..మార్కెట్ మీద పడతారు ..
అందుకే ..అజ్ఞానుల వల్ల జాతికి ఈ దేశానికి..ఈ ప్రపంచానికి ఎలాంటి ప్రమాదం లేదు.........
కాని తమ అజ్ఞానాన్ని జ్ఞానంగా  భ్రమించే వాళ్ళేప్రమాద మున్నది.ఇలాంటివాళ్ళ వల్ల ..అజ్ఞానం వ్యవస్ఠీ క్రుతమవుతుంది..

బలహీనమయిన ...మనస్కులు..తమకు ఎం కావాలో తెలీని అమాయకులు ..ఏది జ్ఞానమో ..ఏది అజ్ఞానమో ..విశ్లేషించుకోలేని..మందభాగ్యులు .........సమాజంలో పేరుకు పొరే..ఆ వ్యవస్థ  మొత్తం.పిచ్చి పట్టినట్టవుంది.
దీన్ని రాబీస్ లాంటి..జాబీస్ అనొచ్చు ..
ప్రస్తుతం..
భారత దేశం లో చాలామంది..ఈ జాభీస్ ..వ్యాధితో ..బాధపడు తున్నా రు .
ఈ జాబీస్ వ్యాధి సోకినవాళ్ళు..రాజకీయనాయకుల్లో ఉన్నారు..సినిమా రంగంలో ఉన్న్నారు..
వీళ్ళు పొద్దునలేస్తే ..చేసేది..తమా అజ్ఞానన్ని  ..జ్ఞానం గా భ్రమిస్తూ ...పక్కవాళ్ళని ప్రభావితం చెయ్యటానికి ప్రయతించటమే
ఈ జాబీస్ వ్యాధి..సోకిన వాళ్ళు ..మందులకి ..లొంగరు..విపరీతమైన
రోగనిరోధకశక్తితో .
 ..వ్యవస్థ మీద ..దండయాత్ర చేస్తుంటారు ..
జరిగే యుద్ధంలో..వాళ్ళు ఓడిపోవాలంటే..మంచివాళ్ళు కూడా అంతే..రెసిస్టెన్సె తో యుద్ధం చెయ్యాలి ..
లెకపోతే...అజ్ఞానమే ..జ్ఞానమవుతుంది..అజ్ఞానమే..రేపటితరానికి    వారసత్వమవుతుంది ..
అజ్ఞానం తో జ్ఞానం..యుద్ధ చెయ్యటమే..అసలైన యుద్ధం.
అదే ప్రస్తుతం ఈ సమాజానికి అవసరం            

             

No comments:

Post a Comment