Monday, 26 January 2015

ఇవి రోడ్లుకావు..ప్రజల జీవితాలు ..

ఏణ్టి సార్ ..మీరు మరీనూ.. దేశం గ్రామర్ అర్ధం చేసుకోకపొతే ఎలా?.. దేశంలో ..ప్రభుత్వమే మాఫియా..ప్రజలేమో ..అవకాశవాదులు..మీలాణ్టివాళ్ళు..సమాజం బాగుండాలనే వాళ్ళు ..అదికారాన్ని ప్రశ్నించేవాళ్ళు.. టెర్రరిస్టులు .
హిందువులందరినీ 15 నిముషాల్లో చంపుతాననే వాడు సెక్యూలరిస్టు..నాలుగు చేతుల్లో నాలుగు పార్టీల జెండాలు పట్టుకునేవాడు కమ్మ్యూనిస్టు..
హయిదరాబాద్ ట్రాఫిక్ జాం లకు సగం కారణం ..ట్రాఫిక్ పొలీసుల ..పిచ్చి మళ్ళింపు మార్గాలే . కారణం ..
అందుకే..మేము ఇంట్లోంచి బయల్దేరే ముందు ..అద్దంలో మమ్మల్ని మేమే చూసుకోని..హయిదరాబాద్ జీవితాన్ని గుర్తుకి తెచ్చుకోని నవ్వుకోవటానికి అలవాటు పడిపొయాము సార్..ప్రజల జీవితాలంటే .. ప్రభుత్వాలకు నవ్వులాట .. చులకన ..ఇవి రోడ్లుకావు..ప్రజల జీవితాలు ..
బ్రతికినోళ్ళు బ్రతుకుతారు..చచ్చినోళ్ళు చస్తారు ..

మిత్రుని పొస్ట్ చూశాక

No comments:

Post a Comment