రండి..
అక్షరాలని ఆయుధాలుగా పదును పెట్టుకునే..ప్రతి ..వీరసైనికునికీ ..ఇదే ..మా ఆహ్వానం ..
మానవీయవిలువలు మంట కలిసిపోతున్నాయి .ఒక పక్క సాంస్క్రుతిక విద్వంసం .మరో పక్క ..మనవాళ్ళే మన మీద ..సాగిస్తున్న విద్వంసం .పలకులు ప్రజల రక్త మాంసాలని..హరించినప్పుడు కవిబాలుదు ఊపిరిపోసుకుంటాడు.
కవికావచ్చు..రచయిత కావచ్చు. ధిక్కార స్వరంతో రాజ్యానికి ఎదురు నిలబడి సమాంతర ప్రభుత్వం అవుతాడు .అక్షరాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించేదుకు ..ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు అక్షరాలతో పదాతి దళాన్ని తయారుచేస్తాడు .
ఎందుకు? అన్న ప్రశ్నతో ఆక్షరాల గాండీవం పట్టుకోని ..మిన్ను..మన్నుల మధ్య నారి సంధించి .యుద్ధోన్ముఖుడవుతాదు.కర్తవ ్యోన్ముఖుడవుతాడు ..
అప్పుడు రచయిత చేతిలో కలం స్పార్టకస్ కత్తి అవుతుంది.పాలకుల అవినీతి సామ్రాజ్యాలని..మింగేసే అనకొండా.
అవుతుంది . రచయిత చేతుల్లోని..ప్రతి అక్షరమూ ..ఓ నిప్పుల గుండం అవుతుంది .
మీ చుట్టూ చూడండి..
క్రుత్రిమత్వంతో .. మనుషులు ..ఆనదంగా బ్రతకటం మానేసి శవయాత్రలో బ్రతుకుతున్నట్టు బ్రతికేస్తున్నారు
అయినవాళ్ళ ఆఖరి చూపు కోసం పరుగులు పెడుతున్నట్ట్లు ..పరుగు తీస్తున్నారు.
దొంగలు..గజ దొంగలు ..స్మగ్లర్లు ..దావూద్ ఇబ్రహీంలు ..ఎక్కడోలేరు .
ప్రజలు నాయకునిగా ..ఎన్నికల్లో ఎన్నుకున్న ..మర్నాటినించే ..నాయకులు చేసేది ప్రజా ద్రోహమైనప్పుడు..నాయకులు..అ వినీతితో కోట్లకు పడగెత్తుతూ..ప్రజలని బిచ్చగాళ్ళని చేస్తున్నప్పుడు.. ..రేపటికోసం..దేశం కోసం ..రేపటి..మీ..మా..పిల్లల భవిషత్తుకోసం ..
ఇరోజునించే... కర్తవ్యొన్ముఖులమవుదాము .
.
రండి..
రేపటితరం భవిష్యత్తుకోసం..మట్టినుంచి ..మట్టిలోకి సాగే సగటు మానవునికి ..
ఓ సరికొత్త సూర్యోదయాన్ని చూపిస్తూ ..
ఓ సరికొత్త స్వప్నాన్ని స్వప్నిస్తూ ..మీరెత్తిపట్టి నిల్చున్న ..మీ చేతుల్లోని..జెండాలమవుతున్న ాము..
అక్షరాలని ఆయుధాలుగా పదును పెట్టుకునే..ప్రతి ..వీరసైనికునికీ ..ఇదే ..మా ఆహ్వానం ..
మానవీయవిలువలు మంట కలిసిపోతున్నాయి .ఒక పక్క సాంస్క్రుతిక విద్వంసం .మరో పక్క ..మనవాళ్ళే మన మీద ..సాగిస్తున్న విద్వంసం .పలకులు ప్రజల రక్త మాంసాలని..హరించినప్పుడు కవిబాలుదు ఊపిరిపోసుకుంటాడు.
కవికావచ్చు..రచయిత కావచ్చు. ధిక్కార స్వరంతో రాజ్యానికి ఎదురు నిలబడి సమాంతర ప్రభుత్వం అవుతాడు .అక్షరాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించేదుకు ..ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు అక్షరాలతో పదాతి దళాన్ని తయారుచేస్తాడు .
ఎందుకు? అన్న ప్రశ్నతో ఆక్షరాల గాండీవం పట్టుకోని ..మిన్ను..మన్నుల మధ్య నారి సంధించి .యుద్ధోన్ముఖుడవుతాదు.కర్తవ
అప్పుడు రచయిత చేతిలో కలం స్పార్టకస్ కత్తి అవుతుంది.పాలకుల అవినీతి సామ్రాజ్యాలని..మింగేసే అనకొండా.
అవుతుంది . రచయిత చేతుల్లోని..ప్రతి అక్షరమూ ..ఓ నిప్పుల గుండం అవుతుంది .
మీ చుట్టూ చూడండి..
క్రుత్రిమత్వంతో .. మనుషులు ..ఆనదంగా బ్రతకటం మానేసి శవయాత్రలో బ్రతుకుతున్నట్టు బ్రతికేస్తున్నారు
అయినవాళ్ళ ఆఖరి చూపు కోసం పరుగులు పెడుతున్నట్ట్లు ..పరుగు తీస్తున్నారు.
దొంగలు..గజ దొంగలు ..స్మగ్లర్లు ..దావూద్ ఇబ్రహీంలు ..ఎక్కడోలేరు .
ప్రజలు నాయకునిగా ..ఎన్నికల్లో ఎన్నుకున్న ..మర్నాటినించే ..నాయకులు చేసేది ప్రజా ద్రోహమైనప్పుడు..నాయకులు..అ
ఇరోజునించే... కర్తవ్యొన్ముఖులమవుదాము .
.
రండి..
రేపటితరం భవిష్యత్తుకోసం..మట్టినుంచి
ఓ సరికొత్త సూర్యోదయాన్ని చూపిస్తూ ..
ఓ సరికొత్త స్వప్నాన్ని స్వప్నిస్తూ ..మీరెత్తిపట్టి నిల్చున్న ..మీ చేతుల్లోని..జెండాలమవుతున్న
No comments:
Post a Comment