Saturday 17 January 2015

హిందువులకి అంతులేని ఆగ్రహాన్ని రగిలించే చిత్రం ఇది


నైతిక ప్రమాణాల ప్రతిపాదికగా జీవిస్తున్న
జగజ్జనని అనే పేరున్న హైందవ యువతి ఒక గ్రహాంతరవాసి సహాయం తో ఒక పాకిస్తానీ ముస్లిమ్ ని పెళ్లి చేసుకుని భారతదేశంలోని హిందుమతం ఇంకా హిందువుల నమ్మకాలన్నీ కూడా పనికిరానివి అని తేల్చేస్తుంది!!!!!
(అన్యమతాలని మన దేశంలో ఉండనివ్వలేదా!?)
ఇదీ స్థూలంగా,.. “పీకె” చిత్ర కధాంశం.
సీన్ 1 : ఒక గ్రహాంతరవాసి భారతదేశపు భూభాగంలో దిగగానే చిన్న గుడ్డపీలిక కూడా లేకుండా ఉన్న అతని ఒంటి మీద వేలాడుతున్న ఒకే ఒక లాకెట్ ని ఒక భారతీయుడు లాగేసుకుని పారిపోవటంతో కధ మొదలవుతుంది!
సదరు గ్రహాంతరవాసి తిరిగి ఎక్కవలసిన స్పేస్ షిప్ కి రిమోట్ కంట్రోల్ అయిన ఆ లాకెట్ లేకుండా అతను తిరిగి వెళ్ళలేడు.
సీన్ 2 : బెల్జియంలోని దేశంలోని ధియేటర్ వద్ద ఒక భారతీయుడు ఒక చిట్ట చివరి ప్రదర్శన తాలూకు టిక్కెట్స్ బ్లాక్ లో అమ్ముతూ ఉంటాడు!?
ఒళ్ళంతా కనిపించే దుస్తులు ధరించి ఉన్న ఒక భారతీయ యువతి (జగజ్జనని) అతని వద్దకి వచ్చి తాను కూడా భారతీయురాలినే అంటూ పరిచయం చేసుకుని టిక్కెట్ ని తక్కువ ధరకి ఇమ్మని అడిగినా
“వందేమాతరం” నినాదం చేసి ఊరుకుంటాడు కానీ టిక్కెట్ ధర తగ్గించడు. అప్పుడే అక్కడకి వచ్చిన ఒక పాకిస్తానీగాడు “ఇద్దరం కలిసి టిక్కెట్ కొని సగం షో మీరు చూసి బయటకి వస్తే సగం షో నేను చూస్తానని చెప్పిన సలహా నచ్చటంతో ఇద్దరూ కలిసి బ్లాక్ టికెట్ కొనటానికే సిద్ధమౌతారు,..కానీ, ఇద్దరి దగ్గిరా ఉన్న కరెన్సీ కలిపి చూసినా కొంచెం చిల్లర తక్కువౌతుంది,.. చివరికి ఎంత బతిమిలాడినా అక్కడ ఎక్కడో బెల్జియం దేశంలో ఉంటున్న సాటి భారతీయ మహిళకి ఆ బ్లాక్ టిక్కెట్ అమ్మే భారతీయుడు కొంత మొత్తం చిల్లర కూడా తగ్గించి అమ్మటానికి సిద్ధపడడు! వెంటనే ఈ యువతి, అక్కడే షో కోసం వచ్చి టికెట్స్ లేవని తెలిసి ఐస్ క్రీం తింటూ నిల్చున్న మరో వృద్ధ భారతీయుడికి సందర్భం వివరించి తన రిస్ట్ వాచ్ తీసుకుని కొంత చిల్లర అప్పుగా ఇస్తే మళ్ళీ ఇచ్చేస్తానని ప్రాధేయపడుతుంది,.. ఆయన వెంటనే,.. ఇక్కడ కూడా బ్లాక్ టిక్కెట్ లు అమ్మే ఇలాంటి వాళ్ళ వల్లే మనదేశం పరువు ఇలా నాశనమైపోతోందని చెపుతూ “నువ్విక్కడే ఉండు నేను వాడి సంగతి చూస్తా” ఆగ్రహంగా వెళతాడు....
బ్లాక్ టికెట్ లో భాగస్వామి అయిన పాకిస్తానీ వచ్చి “పనిఆయ్యిందా” అని యువతిని అడుగుతాడు...
తాత గారు టిక్కెట్ తెచ్చిస్తానన్నారు అంటూ అటువైపు చూడగా అక్కడ ఆ భారతీయ వృద్ధుడు మిగిలిఉన్న ఆ ఒక్క టిక్కెట్ ని తానే కొనేసుకుని ధియేటర్ లోకి పరిగెత్తుతూ కనిపిస్తాడు!?!?!?!?!?!?
=================================================================================================================
ఇది,.. P“PK” అనే చిత్రం లోని ప్రారంభ సన్నివేశాల నడక....... భారతదేశంలో ఎవరూ మంచివాళ్ళు లేరు.
చిత్రం ఆసాంతం సన్నివేశాలలో ఎక్కడన్నా ఏ భారతీయుడైనా లేదా హిందువు అయినా సరే “అయితే వాడు మోసగాడు – లేదా వెర్రివెధవ” అనే చిత్రీకరణ + సూత్రీకరణ చివరి ఫ్రేం వరకూ ఇదే పోకడలో ఏకబిగిన కొనసాగింది???????
ఈ జగజ్జనని తన టికెట్ పార్టనర్ గా పరిచయం అయిన పాకిస్తానీ గాడిని పెళ్లి చేసుకొంటున్నానని భారతదేశంలోని తన తల్లి తండ్రులతో చెప్పగానే ఈ “మతాంతర వివాహ వివాదం” ఆ కుటుంబానికి పెద్దదిక్కైన ఒక హిందూ స్వామీజీ వద్దకి చేరుతుంది!
ఇంటర్ నెట్ ద్వారా నేరుగా బెల్జియంలోని తన భక్తుడి కుమార్తెతో మాట్లాడుతూ “ఆ అన్య దేశస్తుడితో పెళ్ళి చేసుకుందామని అడిగి చూడు వెంటనే వాడు నిన్ను వదిలేసిపోతాడు” అనటంతో,..కధానాయిక, ఆ పాకిస్తానీని పెళ్లి చేసుకుని స్వామీజీ విసిరిన సవాలుకి జవాబు ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది!?
పెళ్లి చేసుకోవటానికి తయారయ్యి ఒక చర్చ్! లో పాకిస్తానీ కోసం ఎదురు చూస్తున్న జగజ్జననికి ఎవరో బాలదూత ద్వారా ఒక పేపర్ ముక్క లో “విభిన్నమైన మనం కలిసి ఉండటం అసాధ్య౦” అని ఒక వర్తమానం అందుతుంది.
విఫల ప్రేమికురాలిగా జగజ్జనని బెల్జియం నుండీ భారతదేశం వచ్చేస్తుంది.
=======================================================================================
cunductedఇక్కడ భారతదేశంలో, నగ్న గ్రహంతరవాసి దుస్తుల కోసం వెతుకుతుంటే ఎవరో వాహనాల లోపల బట్టలు విప్పి పక్కన పడేసి కదులుతూ ఉన్న కార్లు మాత్రమే కనిపిస్తాయి,.. అలా కార్లో బహిరంగ శృంగారం జరిపేవాళ్ళలో భారతీయ పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఉంటారు అని చూపించటానికే ఈ పీకే వాడికి ఒక సారి పోలీస్ డ్రెస్ దొరికినట్లుగా/ధరించినట్లుగా చూపిస్తారు!?
ఇలా దిమ్మరి తిరుగుడు తిరుగుతున్న గ్రహాంతరవాసి కి భాష కూడా తెలియక ఎవరన్నా మనిషి చేతులు పట్టుకుని,..భాష, పద్దతులు, జీవనశైలి కి సంభందించిన సమాచారాన్ని తనకున్న సెన్సర్ చేతుల ద్వారా తన మెదడులోకి డౌన్ లోడ్ చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి,...అతనికి ఆశ్రయమిచ్చిన సంజయ్ దత్ ద్వారా,.......అందరూ, నుదుటన పెద్ద బొట్టు పెట్టుకుని హిందువు అని స్పష్టంగా కనిపించే కొంతమంది వేశ్యలలో నుండీ ఒక వేశ్య ద్వారా కొన్ని గంటల పాటుగా మనుషుల జీవితానికి సంభందించి రోజువారి సమాచారం మొత్తం తన మెదడులో స్టోర్ చేసుకుంటాడు.
అలా అలా, (రిమోట్ కంట్రోల్ ఉన్న) లాకెట్ దొంగ కోసం వెతుకుతూ దిల్లీ చేరిన ఈ పీకే వాడు అడిగిన ప్రతివాడు (పోలీస్ నుండీ సామాన్యుల వరకూ) “నేనేమన్నా భగవంతుడినా వాడెక్కడ ఉంటాడో తెలియటానికి?” అని అంటూ ఉండటంతో ఆ భగవాన్ ఒక్కడే తనకి దిక్కు అని ఆయనని కాంటాక్ట్ చెయ్యటానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు!
అలా వీధుల్లో తిరుగుతూ కనపడిన ఈ గ్రహాంతరవాసి రహస్యాన్ని తెలుసుకున్న జగజ్జనని పీకె ని తను యాంకర్ గా ఉన్న టెలివిజన్ ఛానల్ లో కొత్త సెన్సేషనల్ ప్రోగ్రాం కోసం తన శత్రువుగా భావించే స్వామీజీ మీదకి ప్రయోగిస్తుంది. అలా స్వామీజీ వద్దకి వెళ్ళిన పీకే అక్కడ తన రిమోట్ కంట్రోల్ లాకెట్ ని చూస్తాడు. అక్కడి నుండీ, పీకె చేసే హైందవ మత ఖండనల వల్ల హిందువుల నమ్మకాలన్నీ రాంగ్ నంబర్స్ కి వెళుతున్న ఫోన్ కాల్స్ గా బహిరంగంగా నిరూపించబడి, స్వామీజీకి జనంలో ఆదరణ తగ్గిపోయి భక్తి వ్యాపారంలో నష్టాలు మొదలౌతాయి!? ఆగ్రహించిన స్వామీజీ “ వాదనలో నన్ను గెలిస్తే పీకె అడుగుతున్న లాకెట్ అతనికి ఇచ్చేస్తానని సవాలు విసురుతాడు”.
ఒకప్పుడు పీకె కి ఆశ్రయమిచ్చి దిల్లి పంపించిన సంజయ్ దత్ టెలివిజన్ ప్రోగ్రాంలో పీకె ని చూసి “నీ లాకెట్ దొంగ నాకు దొరికాడు వాడిని దిల్లీ తీసుకువస్తున్నా” అంటూ ఫోన్ చేస్తాడు. అయితే, రైల్వేస్టేషన్ లో తీవ్రవాదుల బాంబు పేలుడులో ఈ భూగ్రహం మీద ఏకైక బంధువు అయిన సంజయ్ దత్ ని కూడా పీకె కోల్పోతాడు.
పతాక సన్నివేశంలో స్వామీజీ బాంబు పేలుడు ని ప్రశ్నించటంతో; “ముసల్మాన్ మోసం చేస్తాడని ఎవరు చెప్పారు” అంటూ, చిత్రం మొదట్లో బెల్జియంలో పాకిస్తానీతో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న జగజ్జనని కి ఆ రోజు బాలుడి ద్వారా అందిన చీటీ మరొకరికి అందవలసింది పొరపాటున జగజ్జననికి చేరిందని పీకె తన అతీతజ్ఞానం ద్వారా వెల్లడించటంతో,.. అందరూ కలిసి లాకెట్ (రిమోట్) ని పీకె కి ఇచ్చేసి,.. పాకిస్తాన్ కి ఫోన్ చేసి జగజ్జననిని పాకిస్తాన్ గాడితో కలుపుతారు,.. పీకె కూడా తనని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న జగజ్జనని అతనికి భారమైన హృదయంతో వీడ్కోలు చెప్పటంతో కధ ముగుస్తుంది....
వాస్తవానికి ఈ చివరి సన్నివేశం కూడా దురుద్దేశ్యపూర్వకంగా మలచబడింది:
పీకె అనే ఎలియన్, కేవలం ఒక వ్యక్తి మెదడులో ఉన్న సమాచారం చదవగలడే కానీ అతనికి దివ్యదృష్టి ఉండదు> కానీ, జగజ్జనని చేతిని పట్టుకుని ఆమె మెదడులో ఉన్న సమాచారం మాత్రమే తెలుసుకోగలిగే అవకాశం ఉన్న పీకెకి జగజ్జననికి కూడా తెలియని ఒక సన్నివేశం ఎలా తెలుసిపొయింది? అనేది ఆలోచిస్తే దర్శకుడి ఏక పక్ష జంతు ప్రవృత్తి ఏ స్థాయిలో పనిచేసిందో అర్ధం చేసుకోవచ్చు... కధ రూపొందించిన దర్శకుడికి ఏదో ఒక రకంగా పాకిస్తానీ/ముసల్మాన్ ఉత్తముడు అని చూపించాలనే ధ్యేయంతోనే చిత్రం రూపొందించబడింది అన్నమాట.
(తనని తాను భారతదేశంలో ఒక భాగంగా భావించే ఏ ముస్లిమ్ కూడా ఇంత దొడ్డిదారిలో మద్దతు కావాలని కోరుకుని ఉండడు.)
సవాలులో గెలిచినట్లయితే రిమోట్ లాకేట్ నీదే అని పీకెతో చెప్పిన స్వామీజీ పీకె గెలవగానే,.. లాకెట్ ను తీసుకుని పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు మూఢభక్తుడు అయిన జగజ్జనని తండ్రే స్వామీజీని వ్యతిరేకించి లాకెట్ ను పీకె కు అప్పగించినట్లు చూపించారు.
ఆ లాకెట్ ఏమిటో దానిని ఏమి చేసుకోవాలో ఏ మాత్రం తెలియని స్వామీజీ ఇంత జరిగిన ఇంకా ఇంకా ఆ గుర్తు తెలియని వస్తువు కోసమే బహిరంగంగా పాకులడటంలో, తర్కం కంటే – కపట కల్పిత కోణమే చివరిగా మరొకసారి దర్శనమిస్తుంది...
ఈ పీకె చిత్రం “చిత్రీకరణ కాదు,....వక్రీకరణ”.
దేశం:
పొరుగుదేశంలో తరచు ఉగ్రవాద దాడుల కోసం పధకాలు రచించే పాకిస్తాన్ మరియు భారతదేశాన్ని కలిపి చూపించే సహృద్భావ కధ గా సెక్యులర్ శని గ్రహాలు ఈ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నాయి!?
మాతృదేశాన్ని – పరాయి దేశాన్ని (శత్రుదేశాన్ని) కలిపి పోల్చే చిత్రంగా పీకె ని చూసినట్లయితే కధానాయకుడి పాత్రధారి + చిత్ర దర్శకుడిది శత్రుదేశమేనేమో అనే ఆలోచన ఈ చిత్రం చూస్తున్నంత సేపు వదిలిపెట్టదు!? “PK” కి అర్ధం కూడా “పాకిస్తాన్ కుక్క”
అని చక్కగా సరిపోతుంది.
భారతదేశంలో కార్లు వాడే వాళ్ళందరూ విచ్చలవిడిగా వ్యభిచరించే వారే అన్నట్లు సినిమా ఆసాంతం చూపించారు. ఈ పీకే తన దుస్తులన్నీ కూడా బహిరంగంగా కార్లో వ్యభిచరించే వారి దగ్గరే సేకరించి ధరిస్తాడు.???
ఒక భారతీయ వృద్ధుడు (సిక్కు) బిచ్చమెత్తుకుని ఫైవ్ స్టార్ హోటల్లో తినాలనే తన భార్య దశాబ్దాల కోరిక తీరుస్తాడు!?
వార్తా ప్రసార ఛానల్ అధిపతి కింద ట్రాక్ సూట్ పైన బ్లేజర్ ధరించి దేశంలోనే గొప్ప పారిశ్రామికాధిపతి (రతన్ ఎక్స్ ఎక్స్ ఎక్స్!?) దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటూ టీ బ్రేక్ లో తన ఫాంట్ విప్పి ఒక మహిళా ఉద్యోగికి తన వెనుక భాగాన్ని చూపిస్తూ ఒక కధ చెపుతాడు,.. అతని పేరు రతన్ అని ఎందుకు పెట్టారో అది ఒక పెయిడ్ ఇంటర్వ్యూ గా ఎందుకు చిత్రీకరించారో ఈ సినిమా తీసిన పైశాచిక దర్శకుడు చెప్పాలి.
జగజ్జనని తండ్రి కుటుంబ సభ్యులు, స్నేహితురాలు ఇలా అందరూ పాకిస్తానీ వాడు మంచి వాడు అని మురిసిపోతారు>> బాంబ్ పేలినా కూడా ఆ ప్రస్తావన కానీ ప్రభావం కానీ వార్తా చానల్స్ లో పని చేసే వారి మీద ఏమీ కనపడనివ్వకుండా చేసి, పాకిస్తాన్ అంతా ప్రేమమూర్తులతో నిండిపోయి ఉందనే సందేశం బలంగా వినిపించారు!?
ఇలా చిత్రంలోని మొదటి దృశ్యం మొదలుకొని ఇంత మంది భారతీయులందరూ తప్పు అని చిత్రంలోని ప్రతి ఫ్రేంలోనూ చిత్రీకరిస్తూ ఆ ఒక్క పాకిస్తానీ మాత్రం సరైనవాడేనని నిరూపించే కధ సృష్టించటానికి ప్రేరణ/పెట్టుబడి లింకులు ఏమిటి అనే ప్రశ్న ప్రతి నిజమైన భారతీయుడికి కలుగుతుంది.
పక్క దేశాల మీద పడే దిమ్మరి చరిత్ర హిందూస్తాన్ కి లేకపోగా “అతిధి దేవో భవ” అంటూ దేశానికి వచ్చిన ప్రతి ఎదవని ఆదరించారు. ఈ దేశ యువతని బెల్జియం లో బ్లాక్ టికెట్స్ అమ్మే వాళ్ళుగా పాకిస్తాని ని కోనేవాడిగా చిత్రీకరించటం వెనుక ఎవరి శునకానందం ఉంది????
కధా రచయిత: రాజ్ కుమార్ హిరాణి + సహ రచయిత: అభిజిత్ జోషి ఇద్దరూ కలిసి భారతదేశాన్ని - శత్రుదేశం ముందు తక్కువ చేయటంలో పోటీలు పడ్డారు.
రాజ్ కుమార్ హిర్వాణి వంశ ప్రస్థానాన్ని విశ్లేషించి చూస్తే ఇతనికి సనాతన ధర్మం ఔన్నత్యం తెలిసే అవకాశాలు లేవని తెలుస్తోంది. తండ్రి సురేష్ (హిందువు పేరు పెట్టుకున్న అన్యమతస్థుడు అవ్వచ్చు) పాకిస్తాన్ లోని సింద్ ప్రాంతం నుండి దేశ విభజన జరిగినప్పుడు వలస వచ్చిన వ్యక్తి కాగా తల్లి పేరు షీలా (క్రైస్తవ శబ్దం) భార్య పేరు మంజీత్ (సిఖ్/పంజాబి)!?!?!?!?– హిందూ పండుగలు తప్ప వేరే పండుగలు జరపటం లేదనే కారణంతో తన కొడుకుని బడి మాన్పించిన చరిత్ర ఈ హిరాణికి ఉంది!!!?!?!? హిందూ పేర్లతో బతుకుతున్న ఈ హిందూ ద్వేషులు పాకిస్తాన్ లోనే ఉండాల్సింది కదా!?
విభజన సమయంలో పాకిస్తాన్ జనాభాలో 24% ఉన్న హిందువులు నేడు 1% కంటే దిగువకి పడిపోగా అదే సమయంలో భారత్ జనాభాలో 8% ఉన్న ముస్లిమ్స్ నేడు 19% శాతానికి చేరి 15 నిముషాలు సమయం ఇస్తే హిందువులందరినీ హతమారుస్తాం అని బహిరంగ సభలో ఉపన్యాసం ఇచ్చే స్థాయికి ఎదిగారు!?
రాజ్ కుమార్ హిరాణి కి దృక్పధలోపం (మైండ్ సెట్ ఎర్రర్) అనే వ్యాధి వచ్చిఉండాలి లేదా ఇతను నాస్తికుడు అయినా అయ్యుండాలి!?!?
ఆస్తికుడికి నాస్తికుడికీ తేడా ఏమిటంటే: ఆస్తికుడు తల్లిని నమ్మినట్లే తల్లి చూపించిన వ్యక్తిని తండ్రి అని నమ్ముతాడు. నాస్తికుడు మాత్రం తల్లిని నమ్మినట్లు కనిపిస్తాడు కానీ డిఎన్ఏ టెస్ట్ చేసి ధ్రువీకరించుకున్నాక కానీ తండ్రిని తండ్రి అని నమ్మడు,.. వీడు ఇంక దేవుడిని ఎక్కడ నమ్మాలి???
ఒక పాకిస్తానీ మీడియా వ్యక్తి ఆర్ధిక సహాయం మీద ఈ చిత్రం నిర్మితమయ్యిందన్న వార్తలు బయటకి వస్తున్నాయి. ఇంక ఈ చిత్రం కలెక్షన్ల నిధులన్నీ తిరిగి తీవ్రవాదుల చేతుల్లోకి చేరకుండా చూడమంటూ ఆ దేవుడిని వేడుకోవటం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు.
దేవుడు/సృష్టికర్త కూడా ఈ మానసిక వక్రీకరణ మీద ఆగ్రహించాడా అన్నట్లు పీకె చిత్రం విడుదలైన కొన్ని రోజులకే పాకిస్తాన్ లోని పెషావర్ స్కూల్ పిల్లల మీద ప్రేమమయమైన బుల్లెట్ల వర్షం కురిసి ఆ వెంటనే మమతానురాగాలతో కూడిన బాంబు పేలుళ్లు పిల్లలని గాల్లోకి లేపి ఉయ్యాలలాడించాయి!?!!??!?!?!?
భారతదేశం కాలి గోటికి కూడా పనికిరాని పాకిస్తాన్ దేశపు కుక్కలని తీసుకొచ్చి హీరోగా నిలబెట్టే ప్రయత్నాలు ఈ మధ్యనే మొదలవ్వటానికి కారణం మాఫియా నుండీ దావూద్ ఇబ్రహీమ్ వంటి నేరస్తులు బాలీవుడ్ చిత్రాలకి పెట్టుబడులు పెట్టటమేననేది బహిరంగ రహస్యం... కొన్ని నెలల క్రితమే విడుదల అయిన “ఖూబ్ సూరత్” చిత్రంలో సోనంకపూర్ తో కలిసి హీరోగా చేసిన ఫవాడ్ ఖాన్ కూడా పాకిస్తానీ యే? దిల్లీ లో జరిగిన ఆ చిత్ర ప్రెస్ మీట్ లో సోనంకపూర్ ని ప్లేబాయ్ పబ్ లో డ్రింక్స్ అందించే అమ్మాయి (ఎనర్జయిజర్ బన్నీ) అని సరదాగా కామెంట్ చేసి వెళ్ళాడు!? ఆ చిత్ర ప్రచారం కోసం మాత్రం సోనం కపూర్ పాకిస్తాన్ వెళ్ళలేదు!?
ఏ శత్రు దేశస్తుడు అయినా వచ్చి భారతదేశంలో ఉండగలడు... అది భారత దేశ ప్రశాంతతకి ఉన్న కీర్తి. నిత్యం ఏ తీవ్రవాద హెచ్చరికలతో, ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో? ఏ తాలిబాన్ దాడిని ఎలా ఎదుర్కోవాలో?” అనే భయం లేకుండా హిందూస్తాన్ కి వచ్చి సురక్షితంగా బతకాలి అని పాకిస్తాన్ మొత్తం కలలు కంటుంది.(కానీ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ స్మశానమే.)
2009 లో శ్రీలంక క్రికెటర్స్ పై తీవ్రవాదుల దాడి జరిగినప్పటి నుండీ పాకిస్తాన్లో ఆడటానికి ఏ దేశము ఈ రోజు వరకూ ముందుకు రాకపోతే తటస్థ వేదికగా షార్జా లాంటి దేశాలకి పోయి ఆడే దుస్థితిలో ఉంది ఈ పేకల పాకిస్తాన్.
మొన్న చాంపియన్స్ ట్రోఫీలో తలపడటానికి భారతదేశం వచ్చి డిసెంబర్ 14 న సెమి ఫైనల్స్ లో ఇండియా పై కేవలం 3- 4 తేడాతో చివరి నిమిషంలో గెలిచిన పాకిస్తాన్ హాకీ ఆటగాళ్ళు మన ప్రేక్షకులు/మీడియా/ భారతదేశం ముందు ఎంత అధమస్థాయి తప్పుడు ప్రవర్తన చూపించారో అందరం చూశాము. (బట్టలిప్పి ఎగురుతూ, మధ్య వేలు చూపించిన వాళ్ళని ఫైనల్ మాచ్ నుండీ తొలగించి తీరాలని ఇండియన్ స్పోర్ట్స్ మినిస్ట్రీ జారీ చేసిన హుకుం వల్ల ఫైనల్లో ఆ బేవార్స్ గాళ్ళు ఆడలేక ఓడిపోయిన జట్టుగా తిరిగి అదే ఇండియా గ్రౌండ్ లో ప్రేక్షకులు/మీడియా/హిందుస్తాన్ ముందు అన్నీ మూసుకుని నుంచోవాల్సి వచ్చింది అనేది వేరే విషయం.)
అసభ్యకరంగా ప్రవర్తించటం అనేది పాకిస్తాన్ దేశంలో ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడని అతిముఖ్యమైన సంప్రదాయం,..వాళ్ళ కుటుంబాల్లో తల్లులు, చెల్లెళ్ళు, కూతుళ్ళతో కూడా వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారట...
అలంటి ఈ పీకె లో పాకిస్తాని కారెక్టర్ కి మేకప్ వేసి భారతదేశాన్ని మాత్రం తక్కువ చేసి చూపించటం ఎందుకు జరిగింది????????????
హిందువులకి అంతులేని ఆగ్రహాన్ని రగిలించే చిత్రం ఇది...
అలా కాదు మనమే తలుపులన్నీ తెరిచి వారిని కలిపేసుకుంటేనే స్నేహాన్ని సాధించగలం అనే లౌకిక + ఆధునిక వాదులకి ఒక
విన్నపం; “దయచేసి మీరు పాకిస్తాన్ వెళ్లి అక్కడి జనాల/పాలకుల/సైనికుల/తీవ్రవాదుల దృక్పధంలో మార్పు తెచ్చే ప్రాజెక్ట్ ఒకటి చేపట్టండి”. అంతే కానీ, ఇక్కడ సేఫ్ గా కూర్చుని మొరగద్దు.
సరిహద్దులలోనికి చొరబడి సైనికుల తలనరికి తీసుకువెళుతుంటే, ఇక్కడ మనం వీకెండ్ పార్టీ చేసుకునే ప్రతీ వారంలోను అక్కడ కొందరు సైనికులు చెక్కపెట్టెల్లోకి అచేతనంగా చేరుతుంటే, ఆ సైనికులు ఇచ్చే భరోసాతో ఈ దేశం లో సురక్షితంగా బతికేస్తూ ఆ శత్రుదేశానికి అనుకూలంగా సినిమాలు తీసే మీ బతుకులని చూస్తుంటే మాకు కడుపులో దేవుతుంది. ఇలా “అందరం ఒక్కటే” అంటూ ఇక్కడ కలిసిపోతుంటే అక్కడ “నా దేశం” అనే ఒక పిచ్చి భావన కోసం సైన్యం ప్రాణాలు ఫణంగా ఎందుకు పెట్టాలి??????????
ఇలాంటి సెక్యులర్ కుక్కలని కాపాడటానికి పోరాడేకంటే ఈ దేశానికి సైన్యాన్ని తీసెయ్యటం వల్ల ఎంతో ఖర్చు ప్రాణనష్టం తప్పుతాయి.
=========================================================================================================================
హైందవం/సనాతన ధర్మం:
అడ్డమైన ఎదవలందరికీ హిందూ మతం ఎంత సులభలక్ష్యంగా మారిపోయిందో అర్ధమవ్వాలంటే ఈ సినిమా చూడండి (పైరసీలో).
ఈ పీకె కధా వస్తువుకి ప్రేరణ అక్షయ్ కుమార్, పరేష్ రావెల్ నటించిన హిందీ చిత్రం “ఒ మై గాడ్”.
హైందవ బుద్ధి, సనాతన జ్ఞానం (బుద్ధి,జ్ఞానం) ఏ కోశాన లేని తెలుగు చలనచిత్ర పశువులు ఇప్పటికే “ఓ మై గాడ్” ను తెలుగులో “గోపాల గోపాల” గా పునర్నిర్మించి, నటించి, ప్రదర్శించబోతున్నారు!?!?!?!?
రెండిటిలోనూ హైందవ విగ్రహారాధన ఇంకా దేవాలయాలని, సంస్కృతి ని ఖండిస్తూ ఉండే స్పష్టమైన దాడి జరిగింది.
పాకిస్తానీ ముస్లిం (లాపతా) ఆచూకీ లేకుండా పోయి మోసం చేస్తాడని స్వామీజీ చేత చెప్పించి,... తర్వాతి సన్నివేశాలలో పీకె చేత కేవలం హిందూ దేవుళ్ళే (లాపతా) ఆచూకీ లేకుండా పోయారని పోస్టర్స్ అంటించి, కర పత్రాలు పంచిపెడతారు??????
కేవలం హిందూ దేవుళ్ళ చిత్రాలని చూపించి ఒక్క క్రైస్తవ పోస్టర్ తో సరిపెట్టిన దర్శకుడు అసలు బాధలు చెప్పుకోవటానికి ఏ ఆకారం, ఆధారం లేని మతంలో అయితే ఏం చెయ్యాలా అనే సందేహం ఈ ప్రశ్నించే పీకె కి రాకుండా చేసి ప్రేక్షకులని తప్పు దోవ పట్టించాడు.
హిందువులు మానవరూపంలోని దేవతలను ఎంతో మందిని కొలుస్తారు కాబట్టే హిందూదేశానికి చెందని అనేక మతాలని కూడా గౌరవించే పరమతసహనం ఒక సహజ లక్షణంగా ఏర్పడింది. భారతదేశ అద్వితీయ కీర్తి కిరీటం అయిన “భిన్నత్వం లో ఏకత్వం”
అనే వ్యవస్థ హిందుత్వం వల్ల వచ్చిందే కానీ గ్రహాంతరవాసి వల్ల రాలేదు.
“దేవుడు ఒక్కడే,..అదీ మా దేవుడు ఒక్కడే” అని మైక్ పెట్టి కేకలు పెట్టే వాళ్ళని చూసి హిందువులు నవ్వుకుంటూ ఉంటారు.
ప్రపంచానికి దూరంగా ఎక్కడో ఎడారుల్లో బతికిన రోజుల్లో అయితే వీళ్ళకి ఏమి తెలియదు అనుకోవచ్చు కానీ,..కళ్ళ ముందర ఇన్ని ఇతర మతాలు + దేవుళ్ళు ఉన్నారని చూస్తూ కూడా ఇంకా దేవుడు ఒక్కడే అని ఏడవటంలో అర్ధం ఉందా??????
ఆచరణాత్మకంగా ఆలోచించేవారికి అర్ధమయ్యేదేమిటంటే,.. దేవుడు తానుగా ఒక్కడే ఉండదలిస్తే ఇందరు దేవుళ్ళను మతాలను
పుట్టించేవాడు కాదు కదా,... ఈ ఒకే ఒక దేవుడు ఇతర దేవుళ్ళని ఎలా, ఎందుకు పుట్టించాడు... మానేజింగ్ ప్రాబ్లం వచ్చిందా లేక మెయిన్టేనెన్స్ ప్రాబ్లం వచ్చిందా???? తానొక్కడే ఇన్ని కోట్ల జాతుల జంతువులని ఏర్పరిచిన వాడు ఇన్ని ప్రాంతాల మనుషులకి “డివైన్ సర్వీస్” అందించటంలో విఫలమయ్యడా?????
సమాధానం చాలా సులభం... హిందువులు తమ సృష్టికర్త ఇతర దేవుళ్ళని మతాలని కూడా సృష్టించాడని నమ్ముతారు కాబట్టే
అందరినీ పూజిస్తారు...
హిందూవులనీ, క్రైస్తవులని, ఇతరులని వాళ్ళ దేవుళ్ళని అందరిని అల్లా నే సృష్టించాడని ముస్లిమ్స్ నమ్మితే ఏ సమస్యా ఉండదు.
అలాగే హిందువులని, ముస్లిమ్స్ ని, ఇంకా అన్ని మతాలని, వాళ్ళ దేవుళ్ళని కూడా వాళ్ళ దేవుడే సృష్టించాడని క్రైస్తవులు నమ్మితే సమస్య అనేది ఉంటుందా??????
కానీ హిందువులు తప్ప ఎవరు ఇలా ఆలోచించలేరు ఎందుకు??????
ఈ సర్వవ్యాప్త దైవత్వ సిద్ధాంత ఆచరణతో ముస్లిం అయిన సాయిబాబాని కూడా పూజించటం హిందూ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి పరాకాష్ట.
ఒక మతానికి చెందిన గుడిలోకి (గర్భగుడిలోకి కూడా) ప్రవేశించి “మీ దేవుడికి బాటరీ డౌన్ అయిపోయిందా” అని ప్రశ్నించే సన్నివేశాలని,...ఇదే ప్రశ్నని చర్చ్, మసీదు లో వెయ్యకపోవటాన్ని కపటం అంటారు కానీ కళ అనరు.
“ఓం జై జగదీశ హరే” అనే హైందవ పవిత్ర స్తోత్రాన్ని అవసరమైనప్పుడు జనాల దృష్టిని మళ్లించటానికి పాడే ఒక మోసకారి భజనగా చిత్రీకరించారు.
హిందువులని ఎగతాళి చేసే ప్రతి సన్నివేశంలోనూ, పీకె ఒక డైలాగ్ చెప్పగానే చుట్టూ ఉన్న నాలుగయిదు పాత్రలతో మద్దతుగా తల ఊపే హావభావాలని ప్రదర్శించారు(అది ఒక రకం కన్విన్స్ చేసే ప్రక్రియ,..నిఖార్సయిన వాదనకి మద్దతు అవసరం ఉందా?).
షో ఇవ్వటానికి వచ్చి మేకప్ రూమ్ లో తయారవుతూ ఉండవలసిన శివుడి పాత్రధారిని పాయిఖానలో తయారవుతూ ఉన్నట్లు చూపించటంలోనే ఈ సినిమా సృజనాత్మకత ఎటువంటి నికృష్ట మనస్తత్వానికి అద్దం పట్టిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ శివుడి వేషధారి భయపడవలసిన కారణం అక్కడ ఏమీ ఉండదు. కానీ,...భయం అంటే తెలియని శివుడు (ఫియర్ లెస్ శివ) అంటూ స్టేజ్ మీద యాంకర్ చేపుతూండగా (శివుడు) వేషధారి పాయిఖాన నుండి బాంబ్ పేలుడులో ప్రాణం పోతుందేమో అనేంత వెర్రిభయంతో పడుతూ లేస్తూ ఆ స్టేజ్ మీదకి ప్రవేశించి మరీ పారిపోతాడు!?. స్పష్టంగా, ఆ డైలాగ్ కోసమే వేషధారిలో భయాన్ని ప్రదర్శించారు.
ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు పీకె లాంటి పిచ్చి వాడి ప్రశ్నలకి చిరాకుపడతారు,..కానీ భయపడరు. జనం మధ్యకి వచ్చాక కూడా ఇంకా ఎందుకు అలా భయపడుతూ ఎక్కడా ఆగకుండా రోడ్డుమీద నుండి గోడలు, నిచ్చెనలు ఎక్కి ఇళ్ళ మధ్య దూకుతూ చివరికి తాను ధరించిన వేషానికే సంభందించిన శివుడి ఆధ్యాత్మిక సభలోకి పారిపోయి వస్తాడు??? కొన్ని వందలమంది ఉండగా అక్కడకి వచ్చినప్పటికీ ఇంకా భయపడుతూనే భక్తుల కాళ్ళమధ్య, కుర్చీల క్రింద, చెప్పుల పక్కగా పాకుతూ ఉండటాన్ని ప్రత్యేకమైన ఫ్రేమ్స్ లో పదిసార్లు మళ్ళీ మళ్ళీ ఎందుకు చిత్రీకరించారు???
అక్కడ కూర్చున్నవారు తమ కాళ్ళ వద్ద శివుడి వేషధారి పాకుతూ ఉన్నా కూడా అసలు ఏమీ చూడనట్లు, పట్టనట్లు అలా కుర్చీలకి అంటుకుపోయే ఉంటారు (అది శివుడికి సంభందించిన ఆధ్యాత్మిక సభ అయినా కూడా)???
ఇంత భయభ్రాంతులకి గురి అయిన ఆ శివుడి వేషధారి ఒక్క ఫ్రేం లో కూడా చేతిలోని త్రిశూలాన్ని వదలకుండా అలా పట్టుకునే ఉండి నిచ్చెనలు ఎక్కటం, గోడలు దూకటం లాంటివి చేస్తున్నట్లు చూపించటం వెనుక ఉన్న సదుద్దేశ్యం ఏమిటి????
పీకె రోడ్డు పక్కన ఉన్న ఒక రాతిని చెట్టుకింద పెట్టి దానికి కిళ్ళిలో ఉన్న ఎర్రటి ద్రవాన్ని బొట్టులా పూసి అదే దేవుడని భ్రమింప చేసేటట్లు చేసి ఒక చిన్న జేబు రుమాలుపైన కొన్ని చిల్లర నాణేలని చల్లిన కొంత సమయంలోనే కాలేజ్ విద్యార్ధులందరూ ఆ రాతికి సాష్టాంగ ప్రమాణాలతో మొక్కి నాణేలు వెయ్యటం మొదలుపెడతారు????
హిందువు భక్తిని ఒక అజ్ఞానంగా తీసిపారేసే సన్నివేశం అది???
గుడిలో విగ్రహాలు ఎలా తయారయ్యాయో ఈ “పేజ్ త్రీ” మెదళ్ళకి అలా అర్ధమయ్యింది అన్నమాట.

No comments:

Post a Comment