Tuesday, 13 January 2015

ఎప్పుడు ఎవదైనా ఎదైనా కావచ్చు

రాజకీయాలు,జర్నలిజం ,సినిమా , ఈమూడు రంగాలలొ ఎప్పుడు ఎవదైనా ఎదైనా కావచ్చు ..ఎందుకూ పనికిరాని ఒ వెధవ హతాత్తుగా ఓ గొప్పవాడై పొవచ్చు.. .అలాగే ఓ గొప్పవాడు అనామకుడు కూడ ఐ పొవచ్చు.భయంకరమైన ఎదుగుదల పెరుగుదల పతనం అన్నీ ఈ మూడు రంగాల్లొనే సాధ్యం ..

No comments:

Post a Comment