Tuesday, 13 January 2015

ఓ కొడి ఆంధ్ర ప్రదెష్ అనే కోళ్ళ ఫారం లొ కూచొని తన ఆత్మకథ రాయబొతొంది

కోడి పుట్టినదెందుకు?ఓ కోడి తన ఆత్మకథ రాస్తే ఎలావుంటుంది?ఆ కోడి తెలంగానా కొడి అయితె ఆ ఆత్మకథ ఎలా వుం టుం ది?సీమాంధ్ర కొడి అయితె ఆ ఆత్మకథ అయితె ఎలావుంటుంది? 
హరిష్ రావు కోళ్ళు.. లగడపాటి కోళ్ళు ....రాములమ్మకోళ్ళు... చిరంజీవి కోళ్ళు... పవన్ కల్యాణ్ కోళ్ళు . ఇంకా చాలామంది నాయకుల కొళ్ళనెన్నిటినో చూసి..చూసి ఓ కొడి ఆంధ్ర ప్రదెష్ అనే కోళ్ళ ఫారం లొ కూచొని తన ఆత్మకథ రాయబొతొంది ..ఆ ఆత్మకథ పేరు . " కొక్కొరోకో అను కొక్కొరోకో

No comments:

Post a Comment