ఒకడు ఓ సామ్రాజ్యాన్ని నిర్మించాలని యోధుడై బయల్దెరాడు.అతని గమ్యం ఓ సామ్రాజ్య స్థాపన. అంతె. అతనికింకేమీ కనపడలెదు. .పరిస్థితుల నెదిరించాదు.కాలాన్ని ఎదిరించాదు.శత్రువుల నెదిరించాడు.కంటిమీద కునుకు లెకుండా ఎదురైన ప్రతివాన్ని మట్టి కరిపించుకుంటూ...ఎందరినో కాళ్ళతొ నలిపేసి .. ఎందరి జీవితాలనొ చిద్రం చెసి తనుకలలు కన్న సామ్రాజ్యాన్ని స్థాపించాడు .
ఆరొజునించీ తన పేరు చిరస్థాయిగా నిలిచిపొతుందనుకున్నాడు.కానీ అతడు కాలధర్మం చెందగానే రాజ్యం ముక్క్లయ్యింది .ముక్కలన్నీ పరుల హస్తగతమయ్యాఇ.
కారణమొక్కటే.అతనిలొ ఉన్న కిల్లర్ ఇన్స్తింక్ట్త్ ఆతరువాతి తరం లొ లెకపొవటం ..సునాయాసంగా రాజ్యం .. అధికారం ..రావతంటొ దాన్ని నిలుపుకొలెక పొవటం.వారసులు వెధవలవటంతొ ఎస్తేటె లెన్నొ మట్టి కలిసిపొయాఇ .అందుకె వాన్ని ముంచి వీన్ని ముంచి మీరు పొగెస్తున్న సంపద మీ తరువాత వుంటుందన్న గ్యారంటీ ఎం లేదు .అండుకే దబ్బు కొసం పరుగెత్తే వాళ్ళు ఈ విషయాన్ని ఎంత గ్రహిస్తె అంత మంచిది. .బ్రతికినంత కాలం మనశ్సాంతితొ బ్రతుకుతారు

No comments:
Post a Comment