అందం ...ఐశ్వర్యం అనేవి దెవుడిచ్చిన వరాలు.అందం ఉందని ఆడది విర్రవీగినా ....ఐశ్వర్యం ఉందని మొగవాడు విర్రవీగినా .ఇంతే సంగతులు .నవ్వుతూ చెసిన తప్పులకు ఎడుస్తూ సిక్ష అనుభవించాలి .అప్పుడు మొర వినటానికి ఒక్కడుకూడా ఉండడు .నీ నీడ కూడా నిన్ను అసహ్యించుకుంటూ వెళ్లి పొతుంది .ఈ విషయాన్ని అర్ధం చెసుకొలెక విర్రవీగే రాజ వంశాలు జమ్మీందార్ల వంశాలు తుడిచిపెట్టుకుపొయాఇ . తస్మాత్ జాగ్రత్త ..
.............................................
.............................................
No comments:
Post a Comment