Monday, 12 January 2015

మనిషంటేనే నటన.

అసలు మనిషంటేనే నటన .
నటన తెలీని మనిషంటూ ఉండడు..ఒక్కోచోట..ఏదో ఒక రూపంలో లాభపడటానికి మనిషి ...పుట్టుకనుంచి చచ్చేవరకూ..నటిస్తూనే ఉంటాడు. డభ్భుకోసం నటిస్తాడు .స్త్రీ కోసం నటిస్తాడు.అధికారం కోసం నటిస్తాడు.రాజ్యం కోసం నటిస్తాడు .సమాజం కోసం నటిస్తాడు.. 
అందుకే మనిషంటేనే నటన..
నడక రాని మనిషంటూ ఉంటాడేమో కాని ..నటన రాని మనిషంటూ ఈ భూమ్మీద లేడు.

No comments:

Post a Comment