Monday, 12 January 2015

మూర్ఖులమన్న విషయం వీళ్ళకి తెలీదు

తెలుగు జర్లలిజంలో..కమ్యూనిస్టుల్లో .. తెలుగు రచయితల్లో ..తెలుగు కవుల్లో.. కాంగ్రెస్ లో ఇలాంటి..సెక్యూలర్లమని చెప్పుకున్ణ్తూ..మేధావుల్లా తిరిగే తొట్టి గాంగ్ చాలామంది ఉన్నారు .నిజానికి ఈదేశానికి పట్టిన పీడ ..చీడ ఇలాంటివాళ్ళే . .వీళ్ళకు ..ఈదెశం..పరాయిది గా కనపడుతుంది.వీళ్ళకు దేవుడూ లేడు .దెయ్యమూలేదు .వీళ్ళకు వీళ్ళు చెప్పే..మనిషి కూడాలేడు. 
చెప్పుకోవటాని..వాడుకోవటానికి. వీళ్ళకు మనిషి అనేవాడు ఒక వస్తువు.మనిషి అనేవాడు ఒక సూపర్ బజారు...
వీళ్ళు మనిషి అనేవాడిని...నువ్వులతో కలిపి నూనె తీయగలరు .
ఎరువులతో కలిపి ..పంట..పొలాల్లో చల్ల గలరు.....
సూదిలో దారాల్లా పేదవాళ్ళ కోసమే పని చేస్తున్నట్టు మాట్లాడుతూ ...అదే పేదొల్లని ..సెక్యూలరిజం పేరుతో అమ్మీయగలరు .
జాతికి నాలుగు వైపులా మతభూతం ..విక్రుత హస్తాలతో విజ్రుంభించటం ఏమాత్రం కళ్లకు కనిపించదు
గుడ్డివాళ్ళ ..దేశంలో ..తాము..కళ్ళద్దాలు అమ్మకానికి బయల్దేరిన మూర్ఖులమన్న విషయం వీళ్ళకి తెలీదు.ఎందుకంటే ..జనం..ఆశయలేణ్టి. .జనం మనోభావనళేంటి. .జనం యొక్క నమంకాలేంటి ..మెజారిటీ ప్రజల వీస్వాశాలేంటి..అనేది వీల్లకి పట్టదు.
తన..దేశం ..పవురులని చూస్తూనే ..వీళ్ళు వాళ్ళను..హేళన చేస్తుంటారు.
.తమ మానసిక చిత్త చాంచల్యాన్ని.. ప్రజల మీద రుద్దుతూ తాము ..ఈ ప్రజలకంటే ..అతీతమైన మేధా సంపత్తులం..అనుకుంటూ స్కిజొఫ్రీనిక్ పేషంటుల్లా బ్రతుకుతుంటారు.
వీళ్ళు జనం..తోలు కప్పుకున్న తోడేళ్ళలా ..జనం తోనే తిరుగుతూ..అమాయకులని ..ఆలోచలేనివాళ్ళని ..పోగేసి..ఇంపొర్టెడ్ మనుషుల్లా బ్రతుకు తుంటారు.
ధయిర్యం పేరుతో పిరికి తనాన్ని ....అభ్యుదయం పేరుతో ..పలాయన వాదాన్ని ..శాంతి పేరుతో అశాంతిని ..జనానికి..నమ్మకంగా అమ్ముతుంటారు .
వీళ్ళ అమ్మకమే ...ప్రజల నమ్మకం ..
నిజానికి..వీళ్ళ తెలివి తేటలు జాతిని జాగ్రుతం చెయ్యటానికి కాదు ఉపయోగపడేది ....జనాన్ని నాశనం చేయటానికి మాత్రమే ..జనాల..ఆలోచనలను కలుషితం చేయటానికి మాత్రమే అన్నది నేను చాలా ఆలస్యంగా గ్రహించాను
ఈ సెక్యూలరిస్టులందరినీ..కట్ట గట్టి చైనా పంపిస్తే తప్ప ..ఈ..దేశం బాగుపడదు

No comments:

Post a Comment