వాస్తవానికంటే ఊహలు ఎక్కువ ఆనందాన్నిస్తాయి ..ఊహలు మనలోని..భావవైరుధ్యాలను...ఉపశమింపజేసి..మనకు తాత్కాలిక ఆనందాన్నిస్తాయి .అందుకే ..మనుషులు..తమకు వాస్తవ ప్రపంచం లో లభించనివాటిని ..ఊహల్లో పొందుతూ..స్వయం త్రుప్తి పొందుతుంటారు. ఈ...బొమ్మల ప్రపంచం కూడా అలాంటిదే.. చిన్న పిల్లల కల లాంటిది. వాస్తవంలాంటి కల లాంటిది
No comments:
Post a Comment