Monday, 12 January 2015

ఏలాభమూ ఆలోచించని..జ్ఞానొదయం అంటూ ఎక్కడా ఉండదు

జ్ఞానోదయం కాకపోవటం..జ్ఞానోదయం..లేకపోవటమే కొంతమందికి అవసరం ..జ్ఞానోదయం..పాలకులకు మాత్రమే ఉండాలి.పాలితులకి ..సైన్యానికి అక్ఖరక్లేదు.చేతగాని వాడికి..మంచితనం ఉన్నా ఒక్కటే ..లేకపొయినా ఒక్కటే.
పేదవాడికి..ఎదుటివాళ్ళమీద జాలి ఉంటే ఏం చెయ్యగలడు?డబ్బున్నవాడికి ..అధికారం ఉన్న వాడికి ..జాలి..కరుణ దయ ఉంటే పది మందికి మేలు జరుగుతుంది 
స్రుష్టిలో ఢర్మాధర్మాలు అర్ధం చేసుకునేవాడి విజ్ఞత మీద ఆధారపడి ఉంటాయి .ధర్మా ధర్మాలని నిర్వచించేవాళ్ళ విజ్ఞత మీద ఆధారపడి ఉంటాయి .
మనమంతా..ఎవరికి కావలసింది. .మన..మన మనస్తత్వాలను బట్టి వెతుక్కుంటాము..అలాంటివాటినే గుర్తు పెట్టుకుంటాము
కాబట్టి జ్ఞనానోదయం అనేది..మానసిక వికాసాన్నిబట్టి..జ్ఞానోదయం ..అవసరమైన వాడికి..అయితేనే ..దాన్ని జ్ఞానోదయం అంటారు..
ఏలాభమూ ఆలోచించని..జ్ఞానొదయం అంటూ ఎక్కడా ఉండదు..మానసిక ఆశాంతిలోంచి శాంతిని వెతుక్కోవటం కూడా వ్యక్తిగత లాభమే ..కదా

No comments:

Post a Comment