స్వర్గం కూడా....కొన్నాళ్ళున్నాక..మనుషులకు అలవాటైపోతుంది.
స్వర్గం కూడ..చూడగా చూడగా మామూలుగానే కనిపిస్తుంది .
ఆ స్వర్గంలో కూడా ..ఎలంటి ప్రత్యేకతా కనిపించదు .స్వర్గం అంటే ..ఏదేదో ఊహించుకున్నాము..ఎన్నెన్నో ..అనుకున్నాము..ఇంతేనా ..అనిపిస్తుంది .స్వర్గంలో..సుఖాలు అనుభవించీ..అనుభవించీ..ముఖం మొత్తి ..కస్టామంటే ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది.కస్టాలమీద ..పరిశోధన చెయ్యాలనిపిస్తుంది..కస్టాలు అనుభవించేవాళ్ళంతా..అద్రుష్టవంతులనిపిస్తుంది.
మేనక...అంటే ముఖం మొత్తు తుంది..ఊర్వశి ..లో..అందం కనిపించదు...తిలోత్తమ చండలంగా..కనిపిస్తుంది ..
దేవకన్యలు..దేవలోకం..అంతా...వెలితిగా..కనిపిస్తుంది .ఏదోకోల్పోతున్న భావం కలుగుతుంది ..
చివరికి..నిరాశ..నిస్ప్రుహ కలుగుతుంది...ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది..
భూలోకంలోఉన్న వాళ్ళంతా..కస్టాలతో సుఖంగా ఉన్నారనిపిస్తుంది .అలాంటికస్టాలకోసం..భూలోకానికి ..వెళ్ళాలనిపిస్తుంది..ముమ్మయిత్ ఖాన్లు..తాప్సీలు అందంగా ఉన్నారనిపిస్తుంది .
అందమంటే తమన్నాదే నదమనిపిస్తుంది..అలాంటి అందగత్తెలు..తమ స్వర్గంలో లేనదుకు..కొంచేం బాధేస్తుంది.
మూసీనది ..మురికి..కంపు అంతా..కొత్తగా..సుగంధభరితంగా ..కనిపిస్తుంది..
కారణం..
మనిషికి..ఎప్పుడూ ఏదో కావాలనిపిస్తుంది .తమకు .. ఉన్న దాంట్లో సుఖం..ఆనందం ..కొత్తదనం..కనిపించవు ..ఎప్పుడూ ..ఏవో కావాలనిపిస్తుంది ..అంతే...
అందుకే బాగా డబ్బున్నవాళ్ళుకూడ..సుఖించటం తెలీక..దేనికోసమో...అవసరం లేని వాటికి కూదా పరుగులు పెడుతూనే ఉంటారు .. ఈ కారనం చేతనే బాగాడబ్బున్న చాలామంది..కనిపించని..కనిపించే...రోగగ్రస్తం గా ఉంటారు

No comments:
Post a Comment