Monday, 12 January 2015

.పెళ్ళి తరువాత ఏమీ..ఉండదు

ఎంతైనా ప్రేమించుకోండి..ఎక్కడైనా ప్రేమించుకోండి.ఏ భాషలో అయినా ప్రేమించుకోండి..ఎలాగైనా ప్రేమించుకోండి....కాని పెల్లి..మాత్రం చేసుకోకండి ...పెళ్ళి తరువాత ఏమీ..ఉండదు .అంతా..ఉత్తగానే కనిపిస్తుంది 
పెళ్ళికి ముందు..ప్రేమ నిజం లా కనిపించే ..కనిపించే ..అబద్ధం ..పెళ్ళి తరువాత ..ప్రేమ..అబద్ధంలా కనిపించే నిజం

No comments:

Post a Comment