ప్రియమైన..యండమూరి..వీరేంద్రనాథ్..గారూ
అప్పుడే..మీకు 66 ..సంవచ్చరాలా?
ఇది నిజమేనా?నమ్మలేకపోతున్నాను.భగవంతుడు..ఈ క్షణం ఎదురై..నీకు ఎం కావాలి అని అడిగితే ..నా ఆయుస్షు పోసుకోని అయినా..నేను అభిమానించే వాళ్ళకు.. ..జరా మరణాలు లేకుండా చూడమని ప్రార్ధిస్తాను.
అలా నేను ప్రార్ధించటానికి..ఒకళ్ళిదరు ఉన్నరో లేదొ కాని..మీరుమాత్రం ఉన్నారు
నా 18 ఏళ్ళప్పుడు ..నేను విన్నది..చూసింది..చదువు కున్నది...రచయితల జీవితాలు..అసమర్ధున్ని..జీవిత యాత్రలు..
రచయితలు...అందరూ నవ్వుకునే లాఫింగ్ స్టాక్స్ లు.పబ్లిషర్లను పోషించటానికే పుట్టిన మూగ జీవాలు
రచయిత అంతే ..జనం కస్టాలు చూసి ఏడవటం ఒక పద్ధతి అయితే..తన కస్టం కోసం కోసం తను ఏడవటం ఒక పద్ధతి.మొత్తానికి ఏడవటం మాత్రం కామన్..
అంతేకాదు..రచయిత అంటే గడ్డం పెంచుకోని ఉండాలి.ఏమాత్రం నవ్వకూడదు..ఎప్పుడూ పరధ్యాన్నం గా ఉండాలి.నవ్వితే ఏడిచినట్లుగా పేలవంగా నవ్వాలి .మాసిపోయిన లాల్చీ పైజామా వేసుకోవాలి ..పార్కుల్లో ..పడుకోవాలి ..కడుపు నింపుకోవటానికి కుళాయి నీళ్ళు ..తాగాలి..జేబులో నాలుగు రంగుల పెన్నులు పెట్టుకోవాలి .చర్మినార్ సిగరెట్లు తాగి తాగి..దవడలు లోపలికి పీక్కు పొయి ఉండాలి .అస్థి పంజరానికి చొక్కా తొడిగినట్లుండి ..దగ్గుతుంటే రక్తం పడుతూ ఉండాలి...ఇక రచయితకు పెళ్ళయితే..భార్య..చచ్చి..బ్రత్కిపోవాలి..లేదా బ్రతికి చచ్చిన దైనా అయి ఉండాలి .మరో గొప్ప విషయం ఏంటంటే..ప్రేమించిన అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ రచయితను...పెళ్ళి చేసుకో గూడదు.ఖచ్చితంగా రచయిత..విఫల ప్రేముకుడై ఉండాలి .విఫల ప్రేమ కోసం..విషాద గీతాలు పాడుతుండాలి..
ఇదీ..అప్పతి పరిస్థితి.
ప్రముఖ రచయితల ఫొటోలు కూడా ..పాస్ పోర్ట్ సైజులకే పరిమితమైన రోజుల్లో ..
రచయితలంటే...సినిమా హీరోలతో సమానం..రచయితలు కూడా ..హీరోలే..అని రుజువు చేస్తూ..మీ ముఖ చిత్రం తో వచ్చిన వార పత్రికల్ని మేమెలా మర్చిపోగలం?
రచయితలంటే..పానగల్ పార్కుల్లో పడుకోని ..బఠానీలు..తిన్నక్ఖరలేదు ..బిరియానీలు తినొచ్చు..ఫైవ్ స్తార్ హోటల్స్ లో ఉండొచ్చు ..విమానాల్లో తిరగొచ్చు..కార్లు కొనుక్కోవచ్చు..రచనని వ్రుత్తిగా చేసుకిఓవచ్చు అని చెప్పిన మిమ్మల్ని ఎలా మొగ రచయితలు మర్చి పోగలరు?

మీ తరువాత వచ్చిన ప్రతి రచయిత అక్షరాల్లో మీరున్నారు అన్నది నిజం..మీ ఇన్స్పిరేషన్ తో కమర్షియల్ రచనలకు పూనుకున్న నాకు ఓ తీరని కోర్కె ఉన్నది. మీతో పాటు ఒకే వేదిక మీద ..మీతో పాటు సీరియల్ నవల రాయాలని ..నేను మీకంటే బాగా రాస్తున్నా అనిపించుకోవాలని
నేను గెలిస్తే..మా గురువుగారి చేతిలో ....గెలిచినందుకు.. ఆనదం.
ఓడినా మా గురువు గారి చేతిలో ..ఓడినందుకు ..ఆనందం ..
షిష్యుడు గెలిచినా ఆనందం మీదే
ఓడినా ఆనందం మీదే .....

మీరు..నాలాంటి సిష్యుల్ని తయారు చేస్తూ ..మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తున్నాను సర్
No comments:
Post a Comment