స్నేహితులు 3 రకాలు..మనం పాలలా ఉంటే కొంతమంది వచ్చి నీళ్ళలా కలిసిపోతారు .వీళ్ళను మన జీవిత్తాల్లోంచి విడదీయలేము .వీళ్ళవల్లే మనకు జీవితంలో కొంతైనా ఉపయొగముంటుంది
మరికొంతమంది పాలలో పెరుగులా వచ్చి.వాళ్ళు మనలా మారటమో ..మనం వాళ్ళలా మారటమో జరిగేలాచెస్తారు .మంచికావచ్చు చెడు కావచ్చు .
వీళ్ళ వల్ల మార్పు అనేది తధ్యం
మరికొంతమంది..మనం నిప్పైతే ..వాళ్ళు ఉప్పు అవుతారు .మనం..మంట అవుతే వాళ్ళు నీళ్ళై ఆర్పాలని చూస్తారు .
వీళ్ళు చాలా ప్రమాదకారులు
నీకు తారసపడుతున్నది ఎలాంటివాళ్ళనేది నీ ఆద్రుస్టం మీద ఆధారపడి ఉంది

No comments:
Post a Comment