Wednesday, 21 January 2015

ఇలా కాల్తుందనుకోలేదు..అలా కాల్తుందనుకోలేదు

కొంతమంది అంతే ..అందంగావుందని నిప్పును ముద్దుపెట్టుకో బోతారు .నిప్పును పక్కలో పడుకో బెట్టుకో బోతారు .నిప్పును నెత్తినబెట్టుకోని ఊరేగబోతారు ,కాలాక ..
ఇలా కాల్తుందనుకోలేదు..అలా కాల్తుందనుకోలేదు అని ఏడుస్తుంటారు .ఏదో అన్యాయం జరిగిందని చెప్తూ మీడియాకి పండగే పండగ. 
నిప్పు అని తెలిసీ మీరెందుకు దాన్ని పట్టుకున్నారని అదగాలనే ఆలోచనే ఎవరికీ రాదు రానివ్వకుండా మానేజ్ చెయ్యటమే ..జర్నలిజం
30 December 2012

కవిత్వమంటే అర్ధానికి అర్ధం తెలుసుకోవటమే .చూసిన ప్రతిసారీ.కళ్ళముందు ద్రుశ్యమెలా మారుతుందో మనం క్రితం సారి తెలుసుకున్న అర్ధానికి ..ఇప్పటి అర్ధానికి ..అర్ధం మారుతుంది
30.December 2012

No comments:

Post a Comment