Wednesday, 21 January 2015

ఎదుటివాళ్ళకు ఎం చెస్తున్నారు

మీ రెం తిన్నారు ..ఏం చూస్తున్నారు..ఏం చెస్తున్నారు అనేది మీ వ్యక్తిత్వాన్ని తెల్పదు .మీరు ఎదుతివాళ్ళతో ఎం మాట్లాడుతున్నారు ..ఎదుటివాళ్ళకు ఎం చెస్తున్నారు ..అనెదే మీ వ్యక్తిత్వాన్ని తెల్పుతుంది ..
30 December 2012
********************************
ముహూర్తం జ్వలితం శ్రెయో
నతు ధూమాయితం చిరం 
జీవితాంతం పొగచూరులో బతకడంకన్నా ఒక్కక్షణమంటే ఒక్కక్షణం దేదీప్యమానంగా వెలిగితే చాలు
30 December 2012
*********************************
మొగవాడు ప్రొద్దున లేచిన దెగ్గిరనించి ...ఆఖరికి చచ్చే వరకూ చెసే నోము ...లక్షవత్తులనోము లాంటిదే ...అస్ట కస్ట వత్తుల నోము
30 December 2012
*******************************
ఒక మనిషి మనతో బాగుండాలంటే ..ఆమనిషికి మనమీద ..గవురవం అన్నా వుండాలి .ప్రెమ అన్నా ఉండాలి .అవుసరం అన్నా ఉండాలి .ఇవి మూడూ లేనిచోట మనముంటే ..బ్రతుకు కామెడీ అవుతుంది .మనం ఎదుటివాళ్ళు నవ్వుకోవటానికి ..పనికొస్తాము. ఇలాంటి ప్రదేశాలకు ఎంత దూరం గా ఉంటే అంత మంచిది
30 December 2012
*******************************
కష్టాలలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసిన ప్రతివాడూ దేవుడే. నాకు సహాయం చేయని ప్రతివాడూ రాక్షసుడే

****************************** 
ఈ రోజు మంచి వార్తలేమీ లేవా? అయితే సిటీలో గాడిదలు ..గడ్డి తింటున్నాయని రాయి . సిటీలో గాడిదలు కాయితాలు తినాలికాని గడ్డి తినటమేంటి... కాబట్టి ఇది వార్తే 
లేకపోతే పల్లెటూర్లో గాడిదలు కాయితాలు తింటున్నాయని రాయి .పల్లె టూర్లో గాడిదలు గడ్డి తినాలి కాని కాయితాలు తినటమేంటి? ..కాబట్టి ఇది వార్తే

No comments:

Post a Comment