Monday, 19 January 2015

ఇప్పటికైనా ..కళ్ళు తెరవండిరా ..జనాల కళ్ళు త్తెరిపించండిరా .

ఒరెయె ..పింజారీ పాత్రికెయులారా..
అక్షరాలని.. వెశ్యలని చేసి...భావాలని బజారుకెక్కించారు.అక్షరాల్ని ..అంగట్లో ..తార్పుడు చేస్తూ ..జర్నలిజాన్ని ..వ్యభిచారం కన్నా హీనమైన ...వ్యాపారం గా మార్చారు .కనిపించే ..మూడు సిమ్హాల వెనుక ..కనిపించకుండ..పక్కలు వేసి ...జర్నలిజాన్ని .. వంతులవారీగ .ఓ..కొత్త వ్యభిచార దుకాణాలని తెరిచారు .
ప్రజల ప్రయోజనాలు చంపెసి ..మీరు ..మీవ్యక్తిగత అజెండాలను..వ్యక్తిగత..లాభాలనే ..జర్నలిజం పేర..మా మీద..రుద్దుతున్నారు.సామాజిక శత్రువులను ఎదుర్కొంటూ.. జనం ముందు నడవాల్సిన మీరే
సామాజిక శత్రువులుగా మారిపొయారు
నాకు తెలియక అడుగుతాను .మీరు అవినీతిగా సంపాఇంచిన డబ్బును ఏమి చెసుకుంటారురా.అన్నం తినటానికో ...మాత్ర ..తిన్న అన్నం ..అరగటానికో మాత్ర ..చివరకు పాయఖానాకు పోవాలన్న ఓ మాత్ర వాడె వెధవల్లారా..ఎంచెసుకుంటారురా..డబ్బుని?
ఎన్ టీ అర్ ..ఎం తీసుకుపొయాడు .రాజశెఖర్ రెడ్డి ఎం తీసుకుపొయాడు?
చచ్చాక మీరెం తీసుకు పొతారు.
ఆత్మ వంచన చేసుకుంటూ ..ఆబగా..దరిద్రంగా సనంపాఇంచే సంపాదన..మీ తర్వాతి తరాలవాళ్ళు నిల్పుకుంటారనే గ్యారంటీ ఉన్నదా? టిప్పు సుల్తాన్ మనుమడు ..కలకత్తా వీధుల్లో రిక్షా తొక్కుతూ గడిపిన ఫొటొలు వెసింది..మీరే కదరా?
ఇప్పటికైనా ..కళ్ళు తెరవండిరా ..జనాల కళ్ళు త్తెరిపించండిరా .
నాశనమైపొతున్న వ్యవస్థలో ..మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి..మేల్కొకపొతే..వ్యవస్థ తో పాటూ మీరు నాశనమైపోతారని గుర్తించండిరా .
జనం వేరూ జర్నలిజం వేరూ కాదురా ..జనమే జర్నలిజం ..జర్నలిజమే ..జనం
9 JANUARY 2013

No comments:

Post a Comment