Monday 19 January 2015

ఆఖరికి మత్తుమందులకి ..తాగుడుకీ బానిసలైపొతారు

అదేం ఖర్మో...,క్రియెటివిటికి పెర్వెర్షన్ కి చాలా దెగ్గిర సంబంధముంది.స్రుజనాత్మక రంగాలలొ విజయం సాధించాలంటె అంతులెని సహనం ..అంతులెని కసి.. అంతులెని క్రుషి.. కావాలి.అన్నిటినీ మించి పెద్ద తపస్సు చెయాలి .అదికూడా రాక్షస తపస్సు .ఆకలి దప్పులుందకూడడు.నిద్రాహారాలుందకూడదు.అప్పుడె కళలో సిద్ధి పొందటం జరుగుతుంది.
ఇదంతా మసొచిజం..
సక్సెస్ వచ్చాక అన్నాళ్లూ తాననుభవించిన మసొచిసాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఎదుటివాల్లని అవమానించటం..ఎదుతివాల్లని హింసిస్తూ సాడిస్టిక్ ఆనందాన్ననుభవించటం జరుగుతుంది.ఇదిసాడిజం .ఇలాంటివాళ్ళె తాము గడిపిన బీదరికాన్ని గురించి పదె పదె కథలు చెప్పుతుంటారు.
ఈ పెర్వెర్షంకి పరాకాస్టగా మనుషులకి స్న్నెహితులకి దూరంగా జరుగుతూ జంతువులకి దెగ్గిరైపొతారు.
ఆఖరికి మత్తుమందులకి ..తాగుడుకీ బానిసలైపొతారు
కొన్నాల్లు పొయాక అద్దంలొ తమని తాము చూసుకుంటె తమ ప్రతిబింబం కనిపించదు ..ఓ జంతువు బొమ్మ కనిపిస్తుంది
కళా రంగాలలొ ఉన్న ఈ విక్రుతత్వం ఇప్పుడు కార్పొరేట్ రంగాలలొక్కుడా ప్రవెసిస్తొంది..ఖర్మ .

30 April 2014

No comments:

Post a Comment