Monday, 19 January 2015

.నీ పెంపుడు కుక్క కూడా నిన్ను వెక్కిరిస్తుంది..నిన్ను చూసి నవ్వుతుంది..తప్పదు

..మొగ వాడికి ప్రపంచంలో అతిగొప్ప నిషా ఇచ్చ్జే పదార్ధం ఒక్కటే ...అది శత్రువు యొక్క పతనం.
శత్రువు యొక్క ఓటమి.శత్రువు యొక్క నగుబాటు . 
నేను వాడికి శత్రువుని కాక పొయిన నన్ను వాడు శత్రువులాగే ..చూశాడు కాబట్టి ..నేను వాడికి ..వాడి శత్రువునే.
కుచేలుడిలా వాడి దెగ్గిరకు వెళ్ళితే..నాదెగ్గిర ..అటుకులు కూడా లాగేసుకోని..నన్ను వెక్కిరించిన వాడు
నా ఎదురు గుండానే వికటంగా ..నేను సరస్వతీ పుత్రుణ్ణని తెలిసీ..నా మెడలో చెప్పుల దండ వేసినవాడు ..
పైసా విలువ చెయ్యని రొజుకూడా ..వాడిని..సగవురవంగా చూసినందుకు..అందరినీ ..అవమానపర్చినవాడు..
నడక నేర్చిన నాగుపాములా ..కనపడ్డ ప్రతివాడినీ కాటు వేసిన వాడు ...దేశాన్ని ..దొబ్బేయటానికి ..వేసిన అడుగులు తప్పుబడి..కూలబడితే నేను నవ్వకుండా ఎలా ఉండగలను.
అలా నవ్వటం నువ్వు నేర్పిందే. నా ఈ నవ్వు నీదే ..ఈ నా కుటిల మైన నవ్వుకు తండ్రివి నువ్వే..నాకు ఈ రోజు ..సంతోషంగా ఉన్నది ....నీకు..ఎదుటివాళ్ళని హింసించి..బాధ పెట్టటం సంతోషాన్ని ఇస్తుంది కదూ ..
నేను చాలా తెలివయినవాడిననుకుంటున్నవుకదూ
అద్రుష్టం నీతో కాపురం చేసినంతవరకూ.. ..నువ్వు గొప్పవాడిగానే చలామణి అవుతావు
కాని దురద్రుష్టం మాత్రం..నిన్ను రేప్ చేస్తుంది చూడు..
అప్పుడు అప్పుడు ..నీ పెంపుడు కుక్క కూడా నిన్ను వెక్కిరిస్తుంది..నిన్ను చూసి నవ్వుతుంది..
నీ లెక్కలు తారుమారయినందుకు..నిన్ను చూసి నవ్వుతున్నాను. కారక్టర్ లేకపోవటమే నీ కారక్టర్ కదా?
నీకు అమ్రుతాన్ని పంచినవాళ్ళకి ..విషాన్నీవ్వటమే నీ కారక్టర్ కదా..
నిన్ను పల్లకీల్లో మోసినవాళ్ళని..ఆ పల్లకీలలోనే దహనం చేయటం ..నీ స్పెషాలిటీ కదా...
చూస్తుండు..నువ్వు అద్దంలో చూసుకుంటే ..అక్కడ ..నువ్వు కనిపించవు..నేను కనిపిస్తాను.
అందుకే ...నాకు సంతోషంగా ఉన్నది..
అరువు తెచ్చుకోని మరీ నిన్ను చూసి.... నీ విక్రుతమైన స్టయిల్లోనే నవ్వుతున్నాను .
ఎందుకంటే..మొగ వాడికి ప్రపంచంలో అతిగొప్ప నిషా ఇచ్చ్జే పదార్ధం ఒక్కటే ...అది శత్రువు యొక్క పతనం.శత్రువు యొక్క ఫైల్యూర్...
చేతులెత్తి మొక్కాల్సిన వాళ్ళని ..కాలెత్తి తన్నిన ..నిను చూసి ..అందరూ నవ్వేరోజు....చాలా దెగ్గిరలోనే ఉన్నది ..అప్పటివరకూ ఇలాగే మిడిసిపడు.
నీకికముందంతా
అ శుభం భూయాత్ . తప్పదు ..


30 may 2014

No comments:

Post a Comment