Wednesday, 21 January 2015

ప్రజాస్వామ్యమంటే..నిన్ను ..నువ్వు నమ్మినోడే..నిన్ను..అమ్మటం...

సెక్స్ వర్కర్ గా మారిన క్రీడాకారిణి
**********************************
క్రీడాకారుల పట్ల ప్రభుత్వాలకు శ్రద్ధలేదనే విషయాన్ని కూడా ఈ సంఘటన బయటపెడుతోంది. ఒక జాతీయ క్రీడాకారిణి ఛత్తీస్ గడ్ లో కుటుంబాన్ని పోషించుకోవడానికి సెక్స్ వర్కర్ గా మారిన వైనం హృదయాలను కలతపెడుతోంది. పేదరికం కారణంగా జాతీయ స్థాయి క్రీడాకారిణి సెక్స్ వర్కర్ గా మారింది. ఆమెను రాయపూర్ లోని దేవేంద్ర నగర్ ప్రాంతంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు........అన్న వార్త చదివి........
**************************************
ఈ రకంగానైనా ....ఇప్పుడైనా ..మనమందరం..భారతీయులందరం..సామూహికంగా సిగ్గుపడదాము...మరీ మాత్లాడితే...సామూహికంగా...భారత జాతిని..నడిపించే నాయకులెంత ..దగుల్బాజీలో..ఎధవలో ...ఈ రూపంగా నన్నా తెలుసుకుందాము .దొంగలంజాకొడుకులని ఎలక్షన్లల్లో ఎన్నుకోని ..మన నాయకులుగా చట్ట సభలకు పంపితే.....రాజ్యాంగం..రంకు పురాణం అవుతుంది.. బ్రోకర్లకు...నిక్రుష్టులకు..నాలుగు రోడ్ల కూడళ్ళల్లో విగ్రహాలు వెలుస్తాయి ప్రభుత్వం..ప్రభుత్వమే....చట్టం పేరుతో న్యాయం పేరు తో ..ప్రజల జీవితాలని బ్లూఫిల్ములు..లా తయారుచేస్తుంది...ప్రజల జీవితాలని..అపహాస్యం చేస్తుంది.ప్రజల జీవితాలని..వేలంపాటకు పెడుతుంది..ప్రజలను పాలించటమంటే..ప్రజల జీవితాలని ...భ్రష్తుపట్టించటమే ...............
కంపుకొట్టే చచ్చిపొయిన కమ్యూనిజం శవానికి సెంటు పూసి...తెగ బలిసిన ..బూర్జువా కామ్రేడులండరూ... భారాతజాతి అంతిమ యాత్రలో ...కమ్యూనిజం శవాన్ని కూడా ..కలిపి ఊరేగిస్తుంటారు............
కనిపించే మూడు సిమ్హాల వెనుక ..కనిపించకుండా..రాజకీయ రాబందులన్నీ కూచోని...ప్రజ శవాల..రక్త మాంసాల్లో ..వాటాలు పంచుకుంటుంటాయి ..కనిపించని ఆనాలుగో సిమ్హం ..జాగాలో ..........జతీయ రాబందు కూచోని..ఉన్నది ..ఆ రాబందు చెతిలో...పొలీసులున్నారు..తుపాకులున్నాయి..తూటాలున్నాయి..
అన్నిటినీ మించి..చేతిలొ ప్రజలు కట్టబెట్టిన అదికారం ఉన్నది .........అయిదు సం వచరాలు అది ఏదైనా చెయ్యొచ్చు ..మళ్ళీ ఎన్నికలొచ్చేవర్కు ....అది..ప్రజలని..వండుకు తినొచ్చు...ప్రజలని...ఉప్మా చేసుకోవచ్చు....పజలని...పాయసం చేసుకో వచ్చు..ప్రజలని...కూర్మా చేసుకోవచ్చు...
నాయకుల ఇళ్ళలో ..వాళ్ళ సిరి సంపాదనలను..కాపలాకాసే కుక్కలు ప్రజలు...
నాయకుల ఇళ్ళల్లో ..వాళ్ళు కాల్లు తూద్చుకునే కాలి కార్పెట్లు ప్రజలు ...
నాయకుల ఇళ్ళల్లో వాళ్ళు చేసే కంపు..కనపడకుండా ..చల్లిపారేసిన...అత్తరు బుడ్లు ప్రజలు .....
ఆత్మగవురమున్న వాడు . .ప్రజా స్వామ్యంలో ..దిష్టిబొమ్మ తో సమానం.....చిత్తు కాగితం తో సమానం వాడు .........
ప్రజాస్వామ్యమంటే ..ప్రజలందరూ ..నమ్మకం పేరుతో నమ్మకంగా అమ్మకమవటమె ...........
ప్రజాస్వామ్యమంటే..నిన్ను ..నువ్వు నమ్మినోడే..నిన్ను..అమ్మటం...
ప్రజాస్వామ్యమంటే ...నువ్వు నమ్మినోడే...నీకు తెలియకుండానే నిన్ను కొనటం .నిన్ను..అమ్మేదీ ..నీవోడే...నిన్ను కొనేదీ..నీవోడే .....న్రీకిష్టమున్నా..ఇష్టంలేకున్నా ..నువ్వు అమ్ముడు పోవలసిందే.....అదే..ఈ దేశంలో ప్రగతి....ఎవరన్నారు..భారతదేశం కర్మ భూమి కాదని?

No comments:

Post a Comment