సంక్రాంతి..పండుగ..ముగిసింది..కానీ......
పల్లెలన్నీ ఘోల్లుమంటుంటే భోగి మంటలెక్కడ?
పంట పొలాలన్నీ..రియల్ ఎస్తేట్..అయితే ఇక,..సంక్రాంతి ఎక్కడ?

మా పొలాల్లో బంగారం పండటం లేదు. తోటల్లో ముత్యాలు, వజ్రాలు కాయటం లేదు.మా ఇళ్ళల్లో పురుగుల మందు డబ్బాలు, దూలాలకు నైలాన్ తాళ్ళు వేలాడుతున్నాయి. అయినా సరే ..
ఖద్దరు వేసుకున్న పులులే ఊళ్ళల్లో తిరుగుతుంటే ఇక పులి వేషాలెందుకు? నమ్ముకున్న నాయకులే హరికతలు, పిట్టకతలు చెప్తుంటే హరిదాసులతో పని ఏమి ?ప్రజలే తలలూపుతుంటే గంగిరెద్దులు ఎందుకు? టీవీ తెరపై గుడ్డలు విప్పతీసుకొని కుప్పిగంతులు వేస్తుంటే పద్య నాటకాలతో ఏం అవసరం.ఈడొచ్చిన ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్లు, స్లీవ్ లెస్ టాప్స్ ఇష్టపడుతుంటే పట్టు పావడాలు ,పరికిణీలతో పని ఏల?
కానీ , ఇప్పుడు పంటపొలాలన్నీ రియల్ ఎస్టేట్ లే-అవుట్లుగా మారిపోతున్నాయి.బక్క చిక్కిన ఆవులు, ఎద్దులు కబేళాలకు తరలిపోతున్నాయి. గోవులే లేకపోతే ఇక గొబ్బెమ్మలు ఎక్కడ?
పట్టు పావడాలు..,పరికిణీలు..,జడగంటలు..హరిదాసులు..,గంగిరెద్దులు..,పులి వేషాలు .
సురభి నాటకాలు..,చెల్లియో..చెల్లకో ,,,పద్యాలు..గొబ్బెమ్మలు..,భోగి పళ్ళు,.. భోగి మంటలు
ముత్యాల ముగ్గులు , మెరిసిపోయే పల్లెలు,రైతుల ఇళ్ళల్లో పాడి..,పొలాల్లో పంటలు. చెరకు గడలు
ఎగిరే గాలి పటాలు,హుషారు ఎక్కించే కోడిపందాలు...ఇదీ సంక్రాంతి..పండుగ..అంటే..
... .కాని రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒక లక్ష గ్రామాలలో
సంక్రాంతి పండగ వాతావరణం.....మూడో వంతు కూడా లేదు...పల్లెలు బోసిపోయాయి.
ఇది..మా..బావ..సాదిక్.రైతులపై .రాసిన....నిజ జీవితం.....

సాదిక్...సౌజన్యంతో....
No comments:
Post a Comment