Monday 12 January 2015

తమ కొరికలు తీర్చుకొవటం కొసం

నెను అస్సలు సుఖంగా లే.ను.ఇకముందు కూడా సుఖంగా ఉండలేను.నేను 1000 కోట్ల రూపాయల ఆస్తి మాత్రమే సంపాయించాను.నాపక్కవాడు 10,000కొత్ల రూపాయల ఆస్తి సంపాఇంచాడు ..నే నెనెలా సుఖంగా ఉంటాను..నే నొక పారిశ్రామిక వేత్తను . 
నే నొక ఎం ఎల్ ఏ ను. 30 ఏల్లనుంచి పార్తీని నమ్ముకొని ఉన్నాను .మా అమ్మాఇని నాస్థానంలొ తీసుకొద్దామంతె వీలుపడటల్లె.నెనెలా సుఖంగా ఉండగలను? .
నా సినిమా ..ప్లొప్ అయింది. వాడిది హిట్ అయింది . నెనెలా సుఖంగా ఉండగలను? ఒ సినిమా దర్శకుడు. 
నాకు ఒక్క ఇల్లుంతె వాడికి 10 ఇళ్ళున్న్నాఇ.
నాకొడుక్కి వీసారాలెదు ..వాదికొదుక్కి వీసా వచ్చి అమెరికా వెల్లాడు
నెను ముఖ్య మంత్రినికాలెకపొయాను
ఇలా ఎవరి టార్గెట్స్ ...ఫైలూర్స్ వాళ్ళకున్నాఇ
సినిమా హిట్ కొసం ఓ దర్శకుడు విజయ యాత్ర అని ఊరిమీద పడతాడు.
ఇంకొకడు. పాదయాత్ర అంటాదు.ఇంకొంతమంది నువ్వింత సంపాఇంచావంటె ..నువ్వింత సంపాఇంచావని పబ్లిక్గా కొట్టుకొని చస్తారు..
కొరికలు తీరని వీళ్ళంతాకలిసి ...తమ కొరికలు తీర్చుకొవటం కొసం బ్ర్రతికున్న ప్రెతాత్మల్లాగా రాష్ట్రం మీద పది ...ప్రజలని పీక్కుతింటున్నారు. వీళ్ళు సుఖపడరు ..ఎదుటివాడు సుఖపడ్డా ఒర్వలేరు.
ఇలాంటివాళ్ళని చూసి చూసి ప్రజలు కూడా ...సుఖ పడటమంటే.. సుఖపడకపొవటమే అని నిర్ణైంచేసుకున్నారు

No comments:

Post a Comment