Monday 12 January 2015

పెదవాడు ఒ అబద్ధం .వాడి బ్రతుకు అబద్దం

గొప్పవాళ్ళు ..రాజకీయనాయకులు.. సినిమావాళ్ళు ..పత్రికలవాళ్ళు ..ప్రభుత్వం ..వ్యాపారస్థులు ... ఒకళ్ళనెంటి అందరూ బ్రతికెది పేదవాళ్ళమీద.పేదవాడు చదువుకోకుంటెనే వీళ్ళకి మంచిది.పెదవాడు తాగుబొతు అవుతెనే వీళ్ళకి మంచిది.పెదవాడు అజ్ఞాని అవుతెనే వీళ్ళకి మంచిది .పెదవాడు పుట్టిందే మోసపొవటానికి .
ఉన్నవాడి ద్రుష్టిలో పెదవాడు ఒ అబద్ధం .వాడి బ్రతుకు అబద్దం.అసలు వాదే అబద్ధం.
పూర్వం రాజులు కొరుకున్నదిదే 
ఇప్పుదు నెతలు కొరుకునెదీఇదే ..ఇంతెదుకు ?
ఉన్నవాడికొసం ...ఇప్పటివరకూ కొన్ని వేల కొట్ల మంది పేదవాళ్ళు చచ్చారు..కానీ .. కానీ చరిత్రలొ ఇప్పటివరకూ
ఒక్క మహారాజైనా ..ఒక్క రాజకీయ నెత ఐనా ..ఒక్క సినిమా వాడైనా ..పేదవాళ్ళకొసం
చచ్చిపొయాడా ..చెప్పండి

No comments:

Post a Comment