Monday 12 January 2015

సీరియల్స్ కు అడిక్ట్ అయిన ఒక్క స్త్రీ తో యుద్ధం

నేను 100 మంది శత్రువులతో..వందమంది మొగవాళ్ళతో యుద్ధం చేయగలను.కత్తి.. తుపాకి.. బాంబులు ..ఎవీ నన్ను భయపెట్టలేవు .నేను చనిపొయెలొపల ఓ నలుగురు శత్రువులని కూదా చంపగలను. 
కానీ కానీ ...కానీ ......కానీ
తెలుగు టీవీ సీరియళ్ళు చూసి..చూసి 
తమలో ఉన్న సాడిజానికి మెరుగులు పెట్టుకొని..రాటుతెలిపోఇ ..ఓ నడుస్తున్న ప్రాణమున్న మంటలా.తయారై..
మాటలే తూటాలు... చూపులే శూలాలు గా మారిపొఇన ఒక్క స్త్రీతో 
తెలుగు టీవీ తయారుచెసిన తెలుగు సీరియల్స్ కు అడిక్ట్ అయిన ఒక్క స్త్రీ తో యుద్ధం చేయలెను
ఈ మాట నిజం అవునో కాదో చానెల్స్ లో వొస్తున్న పర్వెర్టెడ్ సీరియల్స్ చూడండి ...మీకె తెలుస్తుంది

No comments:

Post a Comment