Sunday, 18 January 2015

తమని అమ్మేసే వాళ్ళనే ప్రజలు నమ్మటం వల్లే...................

శవానికి ..చక్కిలి గింతలు పెట్టి ..శవాలు కూడా నవ్వుతాయి ..ఏమి..శవాలు ఎందుకు నవ్వకూడదు.అని ప్రశ్నిస్తూ. అసలు శవాల చేత కూడా..మాట్లాడించటమే ..రాజకీయం 
శవాలు నవ్వాయి ..అందమైన శవం ఏడుపు..అని ..ప్రచారం చేయటం ..జర్నలిజం 
శవాలు ఏడ్చాయి ..అనే ..కథతో సినిమాతీయటం సినిమాఇజం 
....... రాష్త్రం తగలబడిపోతున్నా .....ప్రజలని ....మరోసారి మోసం చేసేందుకు ..నిరాహారదీక్షలంటం...ప్రజలని మోసం చెసేందుకు ....వెయ్యోసారి ..ప్రయత్నించటం..వెలయాలిజం.
తమని అమ్మేసే వాళ్ళనే ప్రజలు నమ్మటం వల్లే ....భారతదేశం...బానిస దేశం అయ్యింది. అమ్మేసే వాల్లనే నమ్మటానికే పుట్టిన విచిత్రమైన జాతి ..భారత జాతి .
లేకపొతే ..దొంగలు ..వేదాంతాన్ని బోధిస్తుంటే ...జనం.. దొంగలకోసం..ఉద్యమాలు చేస్తుంటారు...తమ శవాలకు తామే అందంగా అలంకారాలు చేసుకుంటుంటారు ..ఉద్యమాల పేరుతో ..తమ శవాలకు తామే చితులు పేర్చుకుంటుంటారు.

No comments:

Post a Comment