Sunday, 18 January 2015

నా మతాన్ని నేను గవుర వించుకోవటమే ..నిజమైన సెక్యూలరిజం

నన్ను నాశనం చేయటానికి ..వాడుపయొగించే ఆయుధం మతమే అయినప్పుడు..వాడినుంచి..రక్షించుకోవటానికైనా ..నేను నా మతాన్ని రక్షించుకోవాలి.వాడు పిచ్చివాడిలా నామీద రాళ్ళు విసురుతున్నప్పుడు ...నేను రాళ్ళు విసరకపొతే నేను జాతి ద్రొహినవుతాను .నా..మతం వాళ్ళందరినీ నాశనానికి పురిగొల్పిన వాడినవుతాను .మతోన్మాదుల మధ్య కూచోని ..నేను శాంతి వచనాలు చెప్పటం..నన్ను నేను కత్తులకు బలిపెట్టుకోవటమే.నేను శాంతికాముకుణ్ణి .అవునా కాదా .అనేది అవతలివాళ్ళ ప్రవర్తనమీద ఆధారపడిఉంటుంది.నా మతాన్ని నేను గవుర వించుకోవటమే ..నిజమైన సెక్యూలరిజం .
తనని తాను గవురవించుకోవటం తెలీని వాడు ..ఎదుటివాడ్ని ఎలా గవురవిస్తాడు?
రాతి యుగాలనాటి పుస్తకాలు ..సూక్తుల్ని ..అగ్ని 5 ..రోజుల్లో కూడా నమ్మితే మిగిలేది ..మనకు బూడిదే ..ఆ బూడిద కూడా మనదే ..మన వాళ్ళదే

No comments:

Post a Comment