Sunday, 18 January 2015

నన్ను ద్వేషించటాన్నే మతం గా ఆచరించే వాళ్ళమధ్య...నేను..నాతరువాతి తరాల వాళ్ళకు ప్రేమించటం మాత్రమే ..నేర్పితే ...వాళ్ళు ..బలి ..అయిపోరా ?

నాకు ఇప్పటికీ అర్ధం కాని విషయం..
సెక్యూలరిజం అనే పదం..ఒక్క హిందువులకుమాత్రమే సంబంధించినదా?
హిందువులు మాత్రమే సెక్యూలరిస్ట్లు అవాలా?
ఇస్లాం మతం లో సెక్యూలరిస్ట్లు ఉన్నారా ?
క్రిస్టియన్ మతంలో సెకూలరిస్ట్లు ఉన్నారా...
వెరే మతం వాళ్ళను ద్వెషించటం కాదు.. ప్రేమించటమే గొప్పతనం ..అనికాకుండా..నన్ను ద్వేషించటాన్నే మతం గా ఆచరించే వాళ్ళమధ్య...నేను..నాతరువాతి తరాల వాళ్ళకు ప్రేమించటం మాత్రమే ..నేర్పితే ...వాళ్ళు ..బలి ..అయిపోరా ?
నిన్ను ద్వేషించేవాళ్ళమధ్య..నిన్ను ..నువ్వు రక్షించుకోవటమే ..నీ విలువల్ని నువ్వు... కాపాడుకోవటమే.. అనుక్షణం.. ఏమాత్రం ఏమరుపాటు లేకుండ అలర్ట్ గా ఉండటమే అసలైన సెక్యూలరిజం .నీదేశాన్ని ..ప్రేమించనివాడు నిన్నేలా ప్రేమిస్తాడు ?నీ దేశాన్ని అమ్మాలని చూసే వాడు నిన్నెలా ప్రేమిస్తాడు ?
వ్యవస్ఠలో లోపాలుండొచ్చు కాని...వ్యవస్థే లోపభూయిస్టమైనప్పుడు ....అగ్గిపుల్ల పుట్టింది నిప్పు పెట్టటానికే ...అని చెప్పటం..తప్పెలా అవుతుంది ?
ఎవరు ఒప్పుకున్న ..ఒప్పుకోక పొఇనా ..మతం అనేది ప్రతి మనిషికీ ఒక ..అయిడెంటిటీ.రక రకాల చిత్త చాంచల్యతలు ..మానసిక బలహీనతలు ..మానసిక రుగ్మతలు ..ఉన్న మనుషులని ..క్రమశిక్షణ లో పెట్టేందుకు పుట్టిందే ..మతం .ఏ మతమైన కూడ కొన్ని ధర్మాలను..మనిషికి చెప్పి ..ఆ ధర్మాలకు అనుగుణంగా బ్రతకమని ..ఆదేశిస్తుంది.
దేవున్ని..నమ్మని వాడుంటాడేమో కాని.. తనకు మతం లేదనే వాడుండడు. చుట్టూ..మతోన్మాదులని పెట్టుకోని..మనం సెక్యూలరిస్ట్లమని చెప్పుకోవటం..ఆత్మ వంచన ..ఆత్మ ద్రోహం ..జాతిద్రోహమే అవుతుంది .
నాద్రుస్టిలో ..సెక్యూలరిజం అనేది నన్ను ప్రేమించే వాణ్ణి ..ప్రేమించటం నన్ను ద్వేషించేవాణ్ణి ద్వేషించటం
హిందూ మతం లో అదేదో నాగరికత అనో ..తన్నో గొప్పవాడనుకోవాలనో ..సెక్యూలరిజం పేరు చెప్పేవాడు ..తనను తాను సెక్యూలరిస్ట్ గాచెప్పుకునేవాళ్ళు చేసెది....హిందువులకు ద్రోహమే ..
జాతిని ని.. అన్ని పక్కలనించి..నాశనం చేసుకుంటూ.మతోన్మాదం .. ఉగ్రవాదం..భూతంలా వస్తూంటే .పసి పిల్లలక్కూడా మనం ..అక్షరాభ్యాసాన్ని కొత్తగా చెయ్యకుంటే ....కొన్నాళ్ళ తర్వాత హిందూ జాతే ఉండదు

No comments:

Post a Comment