Sunday, 18 January 2015

.ప్రజల బ్రతుకులన్నీ వేలంపాటకు తయారయ్యాఇ..................

చూస్తూండగానే ..రాజకీయ వ్యవస్థ పతనమైంది.విద్యా వ్యవస్థ పతనమైంది .కుటుంబ వ్యవస్థ పతనమైంది .ప్రజల బ్రతుకులన్నీ వేలంపాటకు తయారయ్యాఇ.దొచుకోవటం..ఆ దోచుకున్న దాన్నిదాచుకోవటమే..నాయకుల.పరమార్ధమైంది .కొన్నాళ్ళ క్రితం అవినీతి రహస్యం గా జరిగేది.లంచాలు తెరచాటు భాగొతం. ఇప్ప్దంతా పబ్లిక్గానే జరుగుతున్నాఇ .బాగా ప్రజల సొమ్ము తిని బలిసిన రాబందులని రాళ్ళతో కొట్టి ..చంపాల్సిన జనం ...తిననివా డెవడు అని వేదాంతన్ని మాట్లాదుతున్నారు .
పగలు పతివ్రతల వేషాలు ..రాత్రి వేశ్యా వేషాలు .
గజదొంగలకు అభిమాన సంఘాలు వెలిశాఇ.వాళ్ళ విగ్రహాలకు పాలాభిషేకాలు జరుగుతున్నాఇ.పల్లెటూర్ల నిండా ..తాగుబొతులందరూ కూచోని..తాగని వాళ్ళని చెతగానివాళ్ళుగా చూస్తున్నారు .అవినీతిపరులంత ఒక్కటై నెతిమంతులని వెక్కిరిస్తున్నారు .వేశ్యలు కాపురాలు చెసుకుంటున్న అమాయక స్త్రీలకు ..వ్యభిచారం గొప్పతనాన్ని వివరిస్తున్నారు
చూస్తుండగానే ..జీవితం ..పొద్దు వాటారిపోతూంది
ఓ..దేవుడా ..రక్షించు నాదేశాన్ని.....నా రేపటి తరాన్ని

No comments:

Post a Comment