యుద్ధం చెయ్యటం చేతగానివాడే ..శాంతి గురించి మాట్లాడతాడు..
శత్రువు..ని ..నిర్మూలించాక..మిగిలేదే మాత్రమే శాంతి.శత్రువుని..శత్రువుగానే..మిగుల్చుకోని..శాంతి శాంతి అనటం..ఆత్మ వంచన.పిరికి తనం..పలాయన వాదం.యుద్ధంలో నువ్వు..చావటం శత్రువు కు శాంతి.
శత్రువు చావటం .. నీకు శాంతి
అధికారంలో ఉన్నవాళ్ళు..రాజ్యం కోరుకునేశాంతి..వాళ్ళ వ్యక్తిగత మనుగడకోసం..వాళ్ళ లాభం కోసం మాత్రమే అయిఉంటుంది.
పాలకులు.. తమ ..విలాసాల కోసం..వ్యక్తిగత లాభం కోసం....పేరు..ప్రతిష్టలకోసం....ప్రజలను ఎప్పుడూ..యుద్ధోన్ముఖులని చేయరు.
యుద్ధం అనేది..సైన్యానికి సంబంధించినదీ..పాలకులకు సంబంధించినది..అనేటువంటి భ్రమలో ..ప్రజలనుంచుతారు .
నిజానికి చరిత్రలో జరిగిన యుద్ధాలలో ..పాలకులు ..చక్రవర్తులు ..ఓడిపొయినప్పుడల్లా..యుద్ధం తెలీని ప్రజలు కూడా..అమాయకంగా...బానిసలైపొయేవాళ్ళు.
కారణం..యుద్ధం చేయటం అనేది వాళ్ళకు తెలియక పోవటమే.భూమిమీద..మనుషులుగా బ్రతకటం..ఎంత ముఖ్యమో...యుద్ధం తెలియటం కూడా అంతే ముఖ్యం....
మొగ కావచ్చు..ఆడ కావచ్చు..
యుద్ధ కళ తెలియకపొతే..ఆదేశంలో..బానిసలు మాత్రమే మిగులుతారు .స్త్రీలు..రాత్రి బానిసలు..పురుషులు..పగటిబానిసలు. ..అంతే .
ఈ బలహీనత వల్లే ..వెయ్యి సంవచ్చరాలు.. ఇస్లాం..200 సంవచ్చరాలు. .ఆంగ్లేయులు..భారతదేశాన్ని..పాలించగలిగారు .స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా..యుద్ధం..అనెది..పజలకు దూరంగా ..సైన్యం పని మాత్రమే యుద్ధం..అనే భ్రమలో ఉంచుతున్నారు..పాలకులు..
యువకులని...విద్యార్ధులకి ఎన్ సీ సీ..
యుద్ధశిక్షణ ..తప్పనిసరిగా నేర్పాలి..అనుకోని విపత్తులెదురైనప్పుడు..ప్రతిఒక్కడూ సైనికుడు గా మారగలిగిన యుద్ధ తంత్రాలు తెలుసుకోకపొతే..జాతిమొత్తం..బానిసలవుతారు
ఇరాక్..అయ్యెస్ అయ్యెస్ ..భారతదేశానికి ఎంతో దూరంలో లేదు..
పాలకులు ఇకనైనా కళ్ళు తెరిచి ..ఎన్ సీ సీ ని ..ప్రతి కాలేజె లోనూ..తప్పనిసరిగా ..ప్రవేశ పెట్టాలి..
యుద్ధం చేయగలగటం ..ప్రతిఒక్క యువకునికీ తెలిసుండేలా చేయాలి
అవును..యుద్ధం ఒక కళ....
హిందువులు ఇప్పుడు బ్రతకాలంటే..యుద్ధం ..నేర్చుకోవాలసిందే..
యుద్ధం చేయాల్సిందే

No comments:
Post a Comment