Monday, 19 January 2015

వీళ్ళలో .....దొంగల లక్షణాలు మహానేతల లక్షణాలు రెండూ

ఏం ....ఫొర్త్ ఎస్టేట్ కి కులాముండదా
ఉండగూడదా. 
ఫొర్త్ ఎస్టేట్ అనగానే అదేదో ..అద్భుతం...అక్కడంతా దెవుళ్ళే ఉంటారనే భ్రమలొంచి ప్రజలు రావాలి.అది ఈ రొజు నించె ..ఫేస్ బుక్ నించే జరగాలి ప్రస్తుతము నిర్వాచనాలన్నీ మారాయి దొంగ..ముదిరితే నాయకుడు ఒక్క ఇంట్లో దొంగతనం చెస్తెనే దొంగ... ఒక సమాజాన్నే దొంగతనంగా కొల్లగొడితే ..మహా నేత అలాంటి నేతలకి.. పన్ను కింద రాయిలా ఉండటం ..ఒకరి స్టైల్ అయితే..వాళ్ళ ఇంట్లో ..చీపురుకట్టలా పడి ఉండటం మరొకరి స్టైల్.అటు దొంగలు కాలేనివాళ్ళు ..ఇటు రాజకీయ నాయకులు కాలేనివాళ్ళు ఫొర్త్ ఎస్టేట్ అవుతారు . పత్రికలు పెడతారు . అందుకే వీళ్ళలో .....దొంగల లక్షణాలు మహానేతల లక్షణాలు రెండూ కనపడతాయి



No comments:

Post a Comment