Monday, 19 January 2015

నాద్రుష్టిలో బ్రాహ్మణులు..అర్భకులు.

నా ద్రుష్టిలో కంచె అయిలయ్య.. ..చదువుకున్న..ఇంకా తాను ఎదగలేదు..తనలాంటివాళ్ళు ఎదగలేదు..ఇక ముందు ఎదగరేమోకూడా భావించె..అని ఇఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధ పడుతున్న ఓ ఉన్మత్త సామాజిక రోగి.ఇతని అక్షరాల వైరస్ ని..చదివి ఆహా ..ఓహో నే వాళ్ళు ఉంటారు .ఇతగాడిని ఓ అద్భుతమైన వ్యక్తిగా కీర్తించే అర్భకులు కూదా ఉండొచ్చు. ఇతగాడిని ఓ గొప్ప వ్యక్తిగా భావించే మహాను భావులూ ఉండొచ్చు.ఒక తరం లో త్రిపురనేని రామస్వామి చవుదరి..నేవాడు ఇలాగే బ్రాహ్మణులని ద్వేషిస్తూ..బ్రహ్మణుల భావజాలం మీద విషం, కక్కుతూ..బ్రతికినంత కాలం..చుట్టూ ఉన్న ప్రపంచం మీద విషం కక్కుతూ బ్రతికాడు ..
ఇలాంటివాళ్ళ రచనలను..టయిం పాస్ గా...తమలోని ..విశ్లేషనాత్మకశక్తిని..భావ వివేచనా శక్తిని పెంపొందించటానికి ఉపయోగిస్తారే కాని.. అంతకు మించి ఎవరూ పట్టించుకోరు.
మనుషుల్లో తిరుగుబాటుతనం..గొప్పదే అది అందరిలో ఉండదు.కొందరిలో నే ఉంటుంది .
ఆ తిరుగు బాటుతనాన్ని..బ్రాహ్మణుల మీద . .హిందూ మతం మీద చూపిస్తూ..తాము గొప్పవాళ్ళుకావటానికి ప్రయత్నించే వ్యక్తులు ఎప్పటికీ గొప్పవాళ్ళు కాలేరు.
నాద్రుష్టిలో బ్రాహ్మణులు..అర్భకులు.
తిరుగుబాటును చెయ్యలేని వాళ్ళు. అంతా తమ ఖర్మ అని పలాయన వాదం తో బ్రతికే పిచ్చివాళ్ళు.యుద్ధ చెయ్యటం..తమ పని కాదు అని.యుద్ధం చేసే వాళ్ళ వెనక నక్కి కూచునే పిచ్చి స్సన్నాసులు.మానసిక దారు ఢ్యమే తప్ప శారీరక దారుఢ్యాన్ని పెంచుకోకుండా...తమలో తామే ద్వేషించుకుంటూ.. ద్వేషించేవాణ్ణికూడా ప్రేమించే గొప్ప గునం తమకున్నది..అని ...తమలో ఉన్న మానసిక్ వైరుధ్యాలని..మానసిక బలహీనతల్ని క్వాలిఫికేషనులుగా భావిస్ద్తూ..బ్రతికే వీళ్ళను..ఇంకా శత్రువుల్ల భావిస్తూ దుమ్మెత్తి పోయటం..ఎంత హాస్యాస్పదం?
నిజానికి బ్రాహంఅనుల్లో అయిక్యత.. ఉంటే..వాళ్ళెప్పుడో ..ఈ దేశాన్ని అమ్మేసే వాళ్ళు .నిజానికి బ్రాహ్మ్నులెంత
పిచ్చివాళ్ళంటే ..ఓ బ్రాహ్మణుడి దెగ్గిరకు వెళ్ళీ మరో బ్రాహ్మణుడు..చిన్న పని కూడా చేయించుకోలేడు.సాక్షాత్తూ ఈ దేశాని కి ప్రధానమంత్రిగా ఉన్న పీ వీ నరసిమ్హా రావుకూ డా బ్రాహ్మణులకు చేసిందేమీ లేదు ..అయిదేళ్ళు తన సీటు కాపాదుకోవటం తప్ప .
కాబట్టి ఇంకా ఇలాంటి అమాయకులైన బ్రాహ్మణులని పట్టుకోని ఏఎడ్ఛేవాళ్ళని చూస్తే
..నాకు అపరిమితమైన జాలి.
నిజానికి..తమ మతం కోసం..తమ మతాన్ని నమ్ముకోని తాము బ్రతుకుతున్నందుకు ..తమ మతాన్ని ..తమను..ద్వేషించే వాళ్ళ మీదకు తిరుగుబాటు చేస్తూ..యుద్ధాన్ని ..చెయ్యలేని ..టెర్రరిస్టులు గా మారలేని .. వీళ్ళమీద ..ఎడ్చేవాళ్ళని చూస్తే ..నాకు మానసిక అంగవైకల్యంతో బాధపడే చిన్న పిల్లలని ..చూస్తే..కలిగే జాలి కలుగుతుంది ..అంతే




No comments:

Post a Comment