Monday, 19 January 2015

మనం పెంచి పోషించిన కుక్కలతో .......

ఏం?
వేశ్యలకు హక్కులుండవా?వేశ్యలకు ..రాజ్యాంగం..హక్కులు కల్పించకూడదా?ఈ వ్రుత్తీ కూడా అన్ని వ్రుత్తుల లాంటిదే అని అని ఒ వేశ్య అడగొచ్చు.
దొంగ ..తనకు ..దొంగతనం చేయటానికి ప్రాధమిక హక్కు ఉన్నదని వాదించవచ్చు.దోచుకోవటానికే ప్రజలున్నది .వాళ్ళని దోచుకోవటమే ..నాహక్కు ..అని ఓ నాయకుడు వాదించవచ్చు .సన్నీ లియొన్ తో రామాయణం ఎందుకు తీయకూడదు అని ఓ దర్శక దరిద్రుడు అడగవచ్చు .నీచులు కూడా ..ఆ నీచుడ్ని చూసి సిగ్గు పడేంతగా పొగుడుతూ .. అశుద్ధాన్ని ..అచ్చెసి ..ప్రజలకు ..పొద్దున్నే పంచి పెట్టేస్తూ అదే పత్రికా స్వేచ్చ అని ఓ పత్రిక అనొచ్చు ,
వెలయాళ్ళ బజారులో ఉన్న ..మైనారిటీ ..ఇల్లాలు అయిపోఇంది ..భారత దేశ ప్రజాస్వామ్యం.
ఎవరైనా కన్ను కొట్టొచ్చు .. చెయ్యి పట్టుకోవచ్చు ..పక్కమీదకు లాక్కోవచ్చు .
మానవ బాంబులకు కూడా..బాంబులేసే ..స్వెచ్చ ఉన్నదని వాదించే ..మేధావులకు కూడా ..ప్రజల సొమ్ము తో భద్రకలించటమే ..ప్రజా స్వామ్యం .
మనం పెంచి పోషించిన కుక్కలతో ..మనమే కరిపించుకోని ..మనమే రాబీస్ వ్యాధితో పీక్కోని..పీక్కోని చావటమే ప్రజా స్వామ్యం
23 August 2014

No comments:

Post a Comment