Friday, 23 January 2015

.చాలామంది స్త్రీలకి వాళ్ళకెం కావాలో వాళ్ళకే తెలీదు

Puri Jagannadh
People who are sad or depressed are likely to spend more money than those who are happy.
my comment
విచారం కావచ్చు ..విషాదం కావచ్చు ..సంతోషం కావచ్చు.. 
ఖర్చు పెట్టటానికి ..డబ్బులుండాలికదా? విచారం.. విషాదం.. సంతోషం ఈ మూడిటినీ ఎంజొయ్ చెయ్యగలిగింది ప్రెమించెవాళ్ళు.. ప్రెమ విఫలమైన వాళ్ళు..సెలబ్రిటీస్..మరియూ డబ్బున్న వాళ్ళు మాత్రమే .
డబ్బు ఖర్చు పెట్టి ఎంజొయె చెయ్యాలంటే విషాదాన్ని మించిన ..అద్రుష్టంలేదు.
ఆ అద్రుష్టం పేదవాళ్ళకి అసలుండదు.
అలాంటి దురద్రుష్త.. అద్ర్తుష్టాన్ని.. విచార సంతొషాన్ని..అద్భుతం గా ఎంజొయ్ చెసింది ఒక్క ..హీరొఇన్ సావిత్రి గారు మాత్రమే ..
27 NOVEMBER 2012

Ma Siddhique shared Konakanchi Lnrao's status.
మతం మారినా కులం జబ్బు పోదా?
MY COMMENT
ఫుట్టుకతో ..వచ్చిన జబ్బు పుల్లలతోనే పోతుంది
పురిటినించి పాడె దాకా మొలతాడుతో పాటు కులం కూడా మనిషి వెంటే వుంటుంది .
కులాలు లేనిచోట జాతులుంటాఇ .జాతులు లేని చోట మతాలుంటాఇ.
ప్రపంచంలో ఎక్కడైనా ఈ ఘర్షణ తప్పదు
ఈ ఘర్షణలన్నీ మనిషి మనుగడకి సంబంధించినవి.
కానీ మనదేశంలో ఇవన్నీ రాజకీయ నాయకుల మనుగడకి సంబంధించినవి
తెడా అదే
27 NOVEMBER 2012

హీరోయిన్ ల విషయంలో తెలుగు ఆడపదచులని తీసుకొని expose చేసి అగౌరవ పరచనందుకు నిర్మాత దర్శకులకు ధన్యవాదాలు.- కోట శ్రీనివాసరావు.
naa comment
మొత్తనికి కామెంట్ లొ కూదా విలనిజాన్ని ప్రదర్శించారు.
వాడెవడో రేప్ చెసింది మన అమ్మాఇని కాదు పక్కింటి అమ్మాఇని అని సంతొషించినట్లుంది.ఏక్స్ పొసింగ్ కి ఏ భాష ఐతే నేం ...ఏ ప్రాంతం ఐతే నేం
ఆమె మాత్రం స్త్రీ కాదా ..విలువలనేవి అమెకి వర్తించవా?
వాళ్ళు మాత్రం..ఎవరో ఒకరికి ఆడ పడుచులు కారా
కనీసం ఈ వయసులో నయెనా ..హిపొక్రసీ లేకుండా సార్వజనీనతతో..మాట్లాడండి.
మీ బోటి పెద్దవారు ..సెలబ్రిటీ స్టాటస్ ఉన్నవారు ..సన్నీ లియొన్ ..పొర్న్ స్టార్ ..అయినా హైదరాబాద్..కి వస్తే...పసుపూ కుంకం పెట్టి పంపించాలి
అప్పుడు మీలాంటివాళ్ళని చూసి మరి కొంతమంది సంస్కారవంతులవుతారు

26 NOVEMBER2012
Bhaskarabhotla Janardhana Sharma
నేనో మాంఛి సినిమా తీసి చరిత్ర కెక్కాలనుకుంటూన్నాను . ఎవరైనా ఓ డైలాగు చెప్పరూ , కథ అల్లుకుపోతా.
my comment
ఎవరక్కడ? .....ఇదీ టైటిల్
అక్కడ..ఎవరైనావుండొచ్చు...గాలి జనార్దన్ రెడ్డి ఉండొచ్చు....వ్య్యెస్ జగన్ ఉండొచ్చు... పిచ్చి మిత్రా ఉండొచ్చు.పిచ్చి సమరం ఉండొచ్చు . పరకాల ప్రభాకర్ ఉండొచ్చు.రాం గొపాల్ వర్మ ఉండొచ్చు... పూరీ జగన్నాథ్ ఉండొచ్చు ...సమంతా ..ఉండొచ్చు .. తాప్సీ ఉండొచ్చు ..మోహన్ బాబు ఉండొచ్చు ...కిరన్ కుమార్ ఉండొచ్చు..
ఇలా ఎవరైనా ఉండొచ్చు
బడ్జెట్ని బట్టి స్టార్లూ ..స్ఖ్రిప్ట్
మరి మీరు రెదీయెనా
ఎవరక్కడ?
26 NOVEMBER 2012

Ramarraju Kalidindi
డబ్బుంటేనే భార్యా, భర్తల మధ్య సంబంధ, భాంధవ్యాలు నిలబడేటట్టయితే, వేశ్యతోనే కాపురం చెయ్యవచ్చు, దానికి పెళ్ళి అనేది అవసరమా?
my comment
నేను వెశ్యలకన్నా..హీనమైన ..భార్యలని..స్త్రీలని .. చూసాను.చాలామంది స్త్రీలకి వాళ్ళకెం కావాలో వాళ్ళకే తెలీదు . స్త్రీ అంటే నా ద్రుష్టిలో అసం త్రుప్తి అని అర్ధం .వాళ్ళకున్నది వాళ్ళు గుర్తించలేరు.ఎదుటివాళ్ళకున్నదాన్ని భూతద్దంతో చూస్తారు .ఎంత చదువుకున్నా చాలామంది స్రీలు మానసికంగా చాల విషయాల్లో ఒక్కలాగే వ్యవహరిస్తారు.
ముఖ్యంగా ..కాపురం, డబ్బు,అధికారం,భర్త ,ఇలా చాలా చోట్ల..చాలామంది ఒక్కటే
25 NOVEMBER2012

No comments:

Post a Comment