Friday, 23 January 2015

..చివరికి శవం ..తన మీద చల్లాల్సిన పేలాల్ని కూడా తనకు తానుగా కొనుక్కొవాల్సిందే..

క్రికెట్ ..ఆట కావచ్చు ... సినిమా రంగం కావచ్చ్హు..రాజకీయాలు కావచ్చు .ఫాం లో ఉన్నంత వరకే...సక్సెస్ ఉన్నంత వరకే
సక్సెస్..లేనివాళ్ళు ఇక్కడ శవం తో సమానం
చావు బాజాలు కూడా వుండవు ..పూల దండలు కూదా వుండవు..చివరికి శవం ..తన మీద చల్లాల్సిన పేలాల్ని కూడా తనకు తానుగా కొనుక్కొవాల్సిందే
శవం.. తన ఏడుపు కూడా తను ఏడవాల్సిందే
ఎవరూ.. పట్టించుకోరు.................\
27 NOVEMBER2012

No comments:

Post a Comment