Friday, 23 January 2015

ఆమె తర్వాత చాలామంది అందగత్తెలు వస్తారు.. పోతారు..

మీడియా సొదరులు నటి శ్రీదేవి గురిచి రాస్తూ అతిలొక సుందరి ముసలమ్మ అయిపొఇంది..అదేదొ ఘొరం జరిగిపొఇనట్టు రాస్తున్నారు
ఇంకా శ్రీదేవి అతిలోకసుందరే అన్న భ్రమలో సామాన్యులకంటే మీడియావాళ్ళే ఎక్కువగా ఉన్నారు.వాస్తవాన్ని ముందుగా గ్రహించాల్సిన వాళ్ళు గ్రహించకపొతే ఇలాగే ఉంటాఇ రాతలు .
ఇలస్తేటెడ్ వీక్లీ చాలరొజులక్రితం రాస్తూ ''శ్రీదెవి ఔట్ ..మాధురీ దీక్షిత్ ఇన్ '..అని రాసారు '
అదీ జర్నలిజం.
శ్రీదెవి అతిలోకసుందరే కావచ్చు ..అది..గతం. అమెకు ముందు చాలామంది అందగత్తెలు వచ్చారు పొయారు
ఆమె తర్వాత చాలామంది అందగత్తెలు వస్తారు.. పోతారు..అది సహజం.
మిస్ వరల్డ్ లు కూడా సంవ్చరం తర్వాత ..మాజీలే
ఈ తే డా అందరూ గ్రహించాలి .ముఖ్యం గా మీడియా వాళ్ళు .మరీ ముఖ్యంగా చానెల్స్..వాళ్ళు గ్రహించాలి
యవ్వనం లో ఉంటే పంది పిల్ల కూడ అందం గానే ఉంటుంది.ఇది సత్యం
.
ఈ సత్యాన్ని పాత్రికెయులు మర్చిపో కూడదు
తమ భ్రమలని జనం మీద రుద్దకూడదు
28 NOVEMBER 2012

No comments:

Post a Comment