Sunday, 18 January 2015

అందుకు సినిమ రంగం ఏమీ అతీతం కాదు

ఆక్కడ హీరోఇన్ ..వ్యభిచారం చెస్తూ దొరికింది..ఇక్కడ హీరొఇన్ నా రేటు 6 లక్షలంటూ చెప్పింది ..... ..అమ్మో ఇదేంటి అని ఆశ్చర్యపొయే పిపీలికలను చూస్తే ..జాలేస్తుంది.ఇలాంటివళ్ళంతా అజ్ఞానాన్ని నటించటమే తప్ప అసలు విషయం తెలవక కాదు .కానీ అవిషయాన్ని ఒప్పుకోవటనికి .అహం అడ్డు రావటమే తప్ప మరేమీ కాదు .లేదు. 
డబ్బు ..అధికారం.పేరు ప్రతిష్టలు ..ఎక్కడుంటయో అక్కడ ..ఈ మూడింటి తరువత ఉండేది సెక్స్ మాత్రమే...
ఇది సార్వజనీక సత్యం .
మిస్ యూనివర్స్ ..మొగుడికి ..అతనింట్లో పని చేసే పని మనిషి అందంగ కనిపించొచ్చు.ఎందుకంటే ..ఆమె పరాయి స్త్రీ..అవటమే.
నాన్సెన్స్ .ఒప్పుకోరుకానీ ..ప్రతిమగవాడిలోనూ.మరో మొగాడు ఎప్పుడూ..గుడ్డలిప్పి డాన్స్ చేస్తూనే ఉంటాడు.కనపడ్ద ప్రతి స్త్ర్రీ వీ పు మీద చూపులని గుచ్చుతూనే ఉంటాదు.కొంతమంది బయటపడతారు .మరికొంతమంది బయటపడరు .అంతే
దీనికి జర్నలిష్టులు..రాజకీయ నాయకులు ..అయ్యేయెస్ ఆఫీసర్లు ..అనే భేదమే లేదు ..
మొగాళ్ళంతే..
ఇకపొతే అడ వాళ్ళు...సినిమారంగంలొ ..వ్యభిచారానికి ..దిగేది ..మానసిక అవసరానికి ..శారీరక అవసరనికి..ఆర్ధిక అవసరానికి.
ప్రస్తుత ప్రపంచం నడుస్తున్నది ఈ మూడు అవసరాలకోసమే.
అందుకు సినిమ రంగం ఏమీ అతీతం కాదు .
ఇది చాలా మామూలు విషయం............

No comments:

Post a Comment