Sunday, 18 January 2015

స్మశానాలని..కార్పోరెట్ చెస్తే.. శవాలకు కూదా మహర్దశ పడు తుంది

నాన్సెన్స్.
.ఎవరన్నారు?...జర్నలిజం .. అనేది...ప్రజా సేవ అని? పవిత్రమైన వ్రుత్తి అని
పత్రికల యజమానులకి..న్యూస్ ప్రింట్ ..ఫ్రీగా రావటల్లే ..ఇంకు ఫ్రీ గా రావటల్లే ..జర్నలిస్ట్లు ఫ్రీ గా రాయటల్లేదు.
జర్నలిజం ..అనేదిఓ వ్యాపారం.. ఎలా కాకుండా ఉంటుంది?
చందన బ్రదర్స్..బట్టలమ్మినట్లే ....పత్రికల యజమానులు ..వార్తలని..అమ్ముతారు.అక్షరాలని అమ్ముతారు..అబద్ధాలని అమ్ముతారు.
అభద్ధాలని..చదివి చదివి ..మనలోని..ఇమ్ముయూనిటీ నసించి..చివరికి ఎవరైనా ..నిజాన్ని చెప్పినా ..జీర్ణించుకోలేని.. నమ్మలేని స్థితి కొచ్చాము.
స్మశానాలని..కార్పోరెట్ చెస్తే.. శవాలకు కూదా మహర్దశ పడు తుంది
శవాలకు పన్నీటి స్నానాలను చెయిస్తారు .శవాలని మఖ్మల్ గుడ్డలలో చుడతారు.
ప్రస్తుతం ..మనం చూస్తున్నది చదువుతూ ఉన్నది అలాంటి ..అక్షరాల స్మశానాల్ని..
అదే ప్రస్తుతం..వ్యాపారాత్మక జర్నలిజం

No comments:

Post a Comment