Sunday, 18 January 2015

.భవిష్యత్తులో ఈ జాతిని నామరూపాలు లేకుండా చేస్తుంది.

భారతదేశంలో..కమ్మవారున్నారు.బ్రాహ్మణులున్నారు.కాపువారున్నారు..మాల వారున్నారు మాదిగవారున్నారు.రెడ్లు ..వెలమలు.. రాజులు..ఇల చెప్పుకుంటూ పొతే ..చాల కులాలున్నాయి. నాకు తెలిసినవీ..నాకు తెలియనివీ .
వీళ్ళందరిలోనూ ..ఎవరి కులం గొడవ వాళ్ళదే .ఎవరి రాజకీయం వాళ్ళదే .
నా వాడు ఎన్ని తప్పులు చేసిన కరక్టే ..ఎదుటివాడు ఎంత మంచి చేసిన తప్పే ..అనే మూర్ఖ ధొరణి..ఈ దేశన్ని నాశనం చెస్తుంది
ఈ ఉపద్రవన్ని ఎవరూ గుర్తించటం లేదు..
కులలు ఏమైనా అందరూ ఒక్కటి కాకుంటే ..భవిష్యత్తులో భరత జాతి అంతమవుతుంది.
సుదూరం లోనే ..ఆ ద్రుశ్యం ..నాకు కనిపిస్తున్నది.
మనమంతా హిందువులం అనకుండా..మనమంత వేర్వేరు..అన్నట్టుగ మనం ..వ్యవ్హరించటమే..శత్రువుకు మనమిస్తున్నబలం
.భవిష్యత్తులో ఈ జాతిని నామరూపాలు లేకుండా చేస్తుంది.
అందుకే ..ఉగ్రవాద భూతం ..అందరినీ కాటేసే దూరమెంతో లేదు
అందరూ గుర్తించటల్ల్లేదు కాని..దేశం వినాశనానికి చాలా ..దెగ్గిరలో ఉంది

No comments:

Post a Comment