Monday, 12 January 2015

మనం ద్వేషించినా ప్రేమించినట్టే

తెలివి తేటలు ఎక్కువైతే..అతి తెలివి తేటలు మిగుల్తాయి .అతితెలివితేటలు ఎక్కువైతే..మిగిలేది అంతా పెర్వర్షనే .. పెర్వెర్షన్ లో ..మనుషులు రాక్షసులుగా. .రాక్షసులు మనుషులుగా కనిపించటం మామూలే .
తెలివైన ..ప్రతి మనిషిలోనూ..ఓ రాం గొపాల్ వర్మ ..పొంచి ఉంటాడు .ఇస్టం ఉన్నా ..లేకపొయినా ..మనమంతా .. అతగాడిని.. ద్వెషించటమో ..ప్రేమించటమో ..చేయక తప్పదు 
ఎందుకంటే ..అతగాడిని ..మనం ద్వేషించినా ప్రేమించినట్టే
ప్రేమించినా ద్వేషించినట్టే. ఎందుకంటే .
వాళ్ళ కోసం వాళ్ళు స్రుస్టించుకున్న ..రాసుకున్న ..డిక్షనరీళ్ళల్లో ..
హీరొలూ వాళ్ళే ..
జీరోలూ వాళ్ళే

No comments:

Post a Comment