ఇది అసమర్ధ ప్రభుత్వం....స్వార్ధ పూరిత రాజకీయ నాయకులు.. అవినీతి అధికారులూ .. చేసిన సామూహిక హత్యాకాండ..
మనుషులు భారత దేశంలో ఉన్నది..అమ్మకానికే ..మనుషుల ప్రాణాలకు విలువ లేదని చెప్పే ..మరో సంఘటన . .ఇది..
ఆ బస్సులో నేను లేకున్నా ..నే నున్నట్టే .మీరు లేకున్నా మీరున్నట్టే..
పాలకులు ప్రజలకోసం పని చెయ్యకుండా .. ప్రజలు పాలకులను బ్రతికించటానికే ..పాలకుల సుఖం కోసమే ..బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలే జరుగుతాయి .
ప్రస్తుతం
మనందరి జీవితాలూ ..రోడ్డు మీద ..చిత్తు కాగితాలే
మనందరి జీవితాలూ...మనమెన్నుకున్న రాజకీయ నాయకుల ఇళ్ళల్లో..వాళ్ళు గుమ్మాల ముందు కాళ్ళు తూడ్చుకునే కాలి కార్పెట్లే

No comments:
Post a Comment