ఇక ప్రశ్నలొద్దు.
మనమంతా ..మనవాళ్ళకే అమ్ముడు పొయాము కదా.కొన్నవాడు ఎదైనా చేయొచ్చు . అసలిలాంటివాళ్ళకొసమే కదా మనమంతా పుట్టింది.రాజ్యాంగం సాక్షిగా మాజీవితాలని చిత్తు పేపర్లు చెసి మీరు ఆడుకొవచ్చు.
ప్రజాస్వామ్యం పేరుతో మీరు మీ వారసులు అంతా కలిసి వెడుకగా మా జీవితాలని గాలి పటాలని చెసి ఎగరెసుకొవచ్చు. అదేమని మే మడగం.
ఎందుకంటే మేము అమ్ముడు పొయాముకదా
అమ్ముడు పొయినవాల్లకి హక్కులుందవు
అమ్ముడుపొఇనవాళ్ళకి..ఎలాంటి అధికరాలుండవు
ప్రశ్నించే హక్కు అసలే లెదు
అయ్యలారా అమ్మలారా.
అందుకె మనము రెపటినించీ పసి పిల్లలకు కూడా బానిస భాషనే నెర్పుదాము. అధికారంలో ఉన్నవాళ్ళు ఊస్తే .. నవ్వుతూ ఊసింది మనవాడే అయినందుకు ఆనందంగా తుడిచేసుకుందాము . అధికారంలో ఉన్నవాళ్ళు దుమ్మెత్తి పోస్తె ఆనందంగా కడిగేసుకుందాము
అందుకే ఎవ్వరూ మాట్లాడొద్దు. ప్రశ్నించొద్దు.
ఇంటికొ స్మశానం..స్రుస్టించుకోని శవాలలా బ్రతికుందాము .

No comments:
Post a Comment