నేను యుద్ధాన్ని ప్రేమిస్తాను.యజ్ఞాన్ని ప్రేమిస్తాను.మంటను ప్రేమిస్తాను.ఉదయాన్ని ప్రేమిస్తానువివేచనాపరుడైన మనిషి ఎప్పుడూ కాలు తున్న పూల తోట లాంటివాడు.
.అతడెప్పుడూ ..నివుగప్పిన నిప్పులాగా లోపల్లో పల జ్వలిస్తూ ఉంటాడు .
నాకు అలాంటివాళ్ళంటే ..ఇష్టం...అలాంటివాళ్ళని నేను ప్రేమిస్తాను.అలాంటివాల్లను ప్రేమింఛటమంటే ..నన్ను నేను ప్రేమించుకోవటమే..
నాలో ఉన్న ..జ్జానేంద్రియాలని...అలాంట ి అలో చనలు..ఎప్పుడూ సజీవత్వంగా ఉంచుతాయి .నిత్య..చెతనావ్రుతంగా..నన్ ను..నా ఆలోచనలని తీర్చి దిద్దుతాయి ..
నాద్రుష్టిలో చేగో..అలాంటివాడు..చేగో ఓ మంట..నిప్పు..ఓ వెల్తురు..ఓయుద్ధం.
పరిచయం లేకున్న కొంతమంది వ్యక్తులని ప్రేమించాలని పిస్తుంది..ఎంతో దూరంలో ఉన్నా వాళ్ళు మనతో పాటే ఉన్నట్టుంటుంది..వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది..మన..ఇంట్లో మనతో పాటే..మన అనుయాయుల్లా ఉనంట్టుంటుంది...
చెగో..గుర్తుకొస్తే..నాకు కలిగే ఫీలింగ్ అది.
అతడు..సమైక్యాంధ్ర..ఉద్యమం. .మీటింగ్లో ...వేలమంది..సమైక్యాంధ్ర వాదులమధ్య..ఓవిప్లవగీతమయ్యా డు..ఒ..తెలంగాణా...ఉద్యమ శంఖరావమయ్యాడు .ఎగరేసిన ఎర్ర జెండా అయ్యాడు..అతను ఎగరేసిన ..ఎర్ర జెండాకి ..ఎరుపు అతని రక్తం నించి వచ్చినదే...
సమైక్యాంధ్ర ఉద్యమం..ఆరోజు చేసిన మీటింగ్లో..ప్రభుత్వమే..కోవ ర్టు .ఆ మీటింగ్..సాక్షాత్తు ప్ర్తేక తెలంగాణాకి వ్యతిరేకమైన ..ముఖ్యమంత్రి..కిరణ్కుమార్ కనుసన్నల్లో జరుగుతున్న మీటింగ్ ....తెలంగాణా..అన్న మాత మాట్లాడిన వ్యక్తి అక్కడ కుత్రడారుదు .సామాజిక ద్రోహి..సమయ్ క్యాంధ్ర కి శత్రువు ..వేలమందిలో..అక్కడ ..తెలంగాణా..కావాలి..తెలంగా ణా జిందా బాద్..అని అరవటం ...సాధ్యమా..
అలా నిన దించటం...తన చావును తను కొని తెచ్చిపెట్టుకున్నట్టే..
అలా ...వేలమంది..శత్రువుల మధ్య..ప్రభుత్వ వ్యతిరేకంగా...తెలంగాణా ప్రజా వారసునునిగా..నినదించిన..అత ను...తెలంగానా..ఉద్యమం లో అతడు ఓ కొత్త పొద్దు అయాడు............
ఆరోజు అతడు రాజ్య విరోధి..సమయ్ఖ్యాంధ్ర . .విద్రోహి..తనను తాను యుద్ధక్షెత్రంలో ......తన చావును..తనే విల్లుగా చేసి...నారి మోగించిన..యమధర్మరాజు ముద్దుల కొడుకు ..కాకుంటే కనురెప్పపాటులో..సమయెఖ్యాంధ ్ర..వాళ్ళ చేతిలో..ఆతని ప్రాణాలు...మీడియా సాక్షిగా గాలిలో కలిసిపొయేవికావూ ..
అందుకే..నాకాతడు..ప్రీతిపాత ్ర మయ్యాడు..............
నాకాతని పొరాటస్ఫూర్తి అంటే..ఇస్టమయ్యింది........ ...అందుకే నేను..అతని దెగ్గిరయ్యాను...
ఆందుకే .ఓ చక్కని మధ్యాహ్నం..నేను అతణ్ణి ఇలా కలిసాను..
నా పక్కన చేగో ..ఉన్నాడో ..చేగో పక్కన నేనున్నానో కాని...మారో మిత్రుడిల ..ఫొటో తీశాడు ....
కలం పట్టుకుంటే ..విప్లవకారుడిగా ...కలంపట్టుకుంటే..వీర సైనికుడిగా..కలం పట్టుకుంటే..ఈ దేశం ఒడిలో పసిపగా ఆడుకునే ..నేను .....నా వారసుణ్ణి ..ఆరోజు అతడిలో చూశాను ...
ఈ కత్తి ...చేగొండి చంద్రశేఖర్ ......పదును..ఎప్పుడూ ఇలాగే ఉండాలని....ఈ..ఉద్యమం నెలబాలుడు..ఎప్పుడూ ....ఇలాగే...నవ్వుతూండాలని. .....
— with Chegondi Chandrashekar.నాకు అలాంటివాళ్ళంటే ..ఇష్టం...అలాంటివాళ్ళని నేను ప్రేమిస్తాను.అలాంటివాల్లను
నాలో ఉన్న ..జ్జానేంద్రియాలని...అలాంట
నాద్రుష్టిలో చేగో..అలాంటివాడు..చేగో ఓ మంట..నిప్పు..ఓ వెల్తురు..ఓయుద్ధం.
పరిచయం లేకున్న కొంతమంది వ్యక్తులని ప్రేమించాలని పిస్తుంది..ఎంతో దూరంలో ఉన్నా వాళ్ళు మనతో పాటే ఉన్నట్టుంటుంది..వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది..మన..ఇంట్లో మనతో పాటే..మన అనుయాయుల్లా ఉనంట్టుంటుంది...
చెగో..గుర్తుకొస్తే..నాకు కలిగే ఫీలింగ్ అది.
అతడు..సమైక్యాంధ్ర..ఉద్యమం.
సమైక్యాంధ్ర ఉద్యమం..ఆరోజు చేసిన మీటింగ్లో..ప్రభుత్వమే..కోవ
అలా నిన దించటం...తన చావును తను కొని తెచ్చిపెట్టుకున్నట్టే..
అలా ...వేలమంది..శత్రువుల మధ్య..ప్రభుత్వ వ్యతిరేకంగా...తెలంగాణా ప్రజా వారసునునిగా..నినదించిన..అత
ఆరోజు అతడు రాజ్య విరోధి..సమయ్ఖ్యాంధ్ర . .విద్రోహి..తనను తాను యుద్ధక్షెత్రంలో ......తన చావును..తనే విల్లుగా చేసి...నారి మోగించిన..యమధర్మరాజు ముద్దుల కొడుకు ..కాకుంటే కనురెప్పపాటులో..సమయెఖ్యాంధ
అందుకే..నాకాతడు..ప్రీతిపాత
నాకాతని పొరాటస్ఫూర్తి అంటే..ఇస్టమయ్యింది........
ఆందుకే .ఓ చక్కని మధ్యాహ్నం..నేను అతణ్ణి ఇలా కలిసాను..
నా పక్కన చేగో ..ఉన్నాడో ..చేగో పక్కన నేనున్నానో కాని...మారో మిత్రుడిల ..ఫొటో తీశాడు ....
కలం పట్టుకుంటే ..విప్లవకారుడిగా ...కలంపట్టుకుంటే..వీర సైనికుడిగా..కలం పట్టుకుంటే..ఈ దేశం ఒడిలో పసిపగా ఆడుకునే ..నేను .....నా వారసుణ్ణి ..ఆరోజు అతడిలో చూశాను ...
ఈ కత్తి ...చేగొండి చంద్రశేఖర్ ......పదును..ఎప్పుడూ ఇలాగే ఉండాలని....ఈ..ఉద్యమం నెలబాలుడు..ఎప్పుడూ ....ఇలాగే...నవ్వుతూండాలని.
No comments:
Post a Comment